MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో

Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి తన అందంతో అదరగొట్టింది. ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన డ్రెస్‌లో గ్లామర్, ఎలిగెన్స్‌తో మెరిసిపోయింది. ఈ లుక్ తన కెరీర్‌లోనే బెస్ట్ అని అభిమానులు అంటున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 27 2026, 10:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Jacqueliene Fernandez At Cannes
Image Credit : PR Handout

Jacqueliene Fernandez At Cannes

ఈ ఏడాది కేన్స్‌లో ఇది జాక్వెలిన్ మూడో అప్పియరెన్స్. ఈసారి ఆమె ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన గౌనును ఎంచుకుంది. ఈ గౌనుపై అలల మాదిరిగా ఉన్న డిజైన్, లైట్ల వెలుగులో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రెస్ డిజైన్ ఆమె ఫిగర్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. ప్లంగింగ్ నెక్‌లైన్, షీర్ ఫుల్ స్లీవ్స్ ఈ డ్రెస్‌కు మరింత బోల్డ్ లుక్ ఇచ్చాయి. ఈ డ్రెస్‌కే హైలైట్ అయ్యేలా, జాక్వెలిన్ స్టైలింగ్‌ను చాలా సింపుల్‌గా ఉంచింది. జుట్టును సాఫ్ట్ వేవ్స్‌తో వదిలేసి, తక్కువ యాక్సెసరీస్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది. ఆమె లుక్ టైమ్‌లెస్‌గా, ఎంతో ఎలివేటెడ్‌గా అనిపించింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బీచ్ లో జాక్వెలిన్ ఫోటోషూట్
Image Credit : PR Handout

బీచ్ లో జాక్వెలిన్ ఫోటోషూట్

కేన్స్‌లో జాక్వెలిన్ అప్పియరెన్స్‌ను కేవలం ఫ్యాషన్‌గా చూడలేం. ఆమె తన కాన్ఫిడెన్స్‌తో, ప్రశాంతమైన నవ్వుతో అందరినీ ఆకట్టుకుంటుంది. బీచ్ లో జాక్వెలిన్ చేసిన ఈ ఫోటోషూట్ వైరల్ అవుతోంది.

34
జాక్వెలిన్ గ్లామరస్ లుక్స్ వైరల్
Image Credit : Asianet News

జాక్వెలిన్ గ్లామరస్ లుక్స్ వైరల్

అంతర్జాతీయ గ్లామర్‌ను చూపిస్తూనే, తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. ప్రతి రెడ్ కార్పెట్ అప్పియరెన్స్‌తో తన స్టైల్‌ను మెరుగుపరుచుకుంటూనే ఉంది.

44
 గ్లోబల్ ఫ్యాషన్ స్టేజ్‌పై జాక్వెలిన్
Image Credit : Asianet News

గ్లోబల్ ఫ్యాషన్ స్టేజ్‌పై జాక్వెలిన్

ఈ ఏడాది కేన్స్‌లో ఆమె ధరించిన డ్రెస్సులన్నీ హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో గ్లోబల్ ఫ్యాషన్ స్టేజ్‌పై జాక్వెలిన్ మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Recommended image2
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image3
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Related Stories
Recommended image1
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Recommended image2
Peddi: అప్పలసూరి ముందు ఫణీంద్ర భూపతి, బసిరెడ్డి జుజుబీనా ? సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు టాప్ 5 రోల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved