కరోనా సోకిన జబర్దస్త్ వర్ష భయానక అనుభవాలు... శవాలను చుట్టి గుట్టలుగా పడేస్తున్నారంటూ...!

First Published Apr 20, 2021, 2:26 PM IST

కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య అధికం అవుతుంది. ఇక బుల్లితెర, వెండితెర ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.