న్యూ ఇయర్ వేళ వర్ష బోల్డ్ ట్రీట్... షార్ట్ రెడ్ ఫ్రాక్ లో థైస్ చూపిస్తూ రెచ్చిపోయిన జబర్దస్త్ బ్యూటీ
జబర్దస్త్ వర్ష తనదైన శైలిలో న్యూ ఇయర్ కి(New Year 2023) వెల్కమ్ చెప్పింది. షార్ట్ ఫ్రాక్ లో థైస్ చూపిస్తూ టెంప్ట్ చేశారు. వర్ష బోల్డ్ లుక్ కాకపుట్టిస్తుండగా... సోషల్ మీడియా షేక్ అవుతుంది.
Varsha
వర్ష లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి వర్ష న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరింది అంటున్నారు. ఇక నెటిజెన్స్ వరుసగా వర్షకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు. తన కెరీర్ సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్లాలని కోరుకుంటున్నారు.
Varsha
ప్రస్తుతం వర్ష కెరీర్ జోరు మీదుంది. ఆమె జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలో సందడి చేస్తున్నారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. ఆ కామెడీ షో వర్ష దశ తిరిగేలా చేసింది.
Varsha
సీరియల్ నుండి వర్ష జబర్దస్త్ షోకి రావడం జరిగింది. సాధారణంగా జబర్దస్త్ లో లేడీ క్యారెక్టర్స్ అబ్బాయిలే చేస్తారు. అయితే వాళ్ళ లేడీ గెటప్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా వాళ్ళ లేడీ గెటప్ జీర్ణించుకోవడం కష్టమే.
Varsha
కామెడీ షో కాబట్టి ప్రేక్షకులు ఆ విషయాన్ని లైట్ తీసుకుంటారు. అయితే వర్ష వచ్చాక జబర్దస్త్ ఆడియన్స్ కి సరికొత్త అందం పరిచయం అయ్యింది. అనసూయ, రష్మీ గ్లామర్ ఏళ్ల తరబడి చూసి ఎగటు కొట్టిన ఆడియన్స్ కి వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది.
Javardasth Varsha
ఇక వర్షను పాప్యులర్ చేసిన మరో అంశం.. ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్. రష్మీ-సుధీర్ లను ఫాలో అయిన ఈ జంట వారి మాదిరి బుల్లితెర లవ్ బర్డ్స్ గా అవతరించారు. వారి కాంబినేషన్ లో స్కిట్స్ సక్సెస్ కావడం ఇద్దరికీ కలిసొచ్చింది.
కాగా వర్ష ఇమ్మానియేల్ పై అమితమైన ప్రేమ కనబరుస్తుంది. నువ్వు లేక నేను లేను అన్న రీతిలో డైలాగ్స్ కొడుతుంది. ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టం అనే వర్ష... ఎవరేమనుకున్నా అతన్ని వదిలేది లేదంటుంది.
ఇక వర్ష-ఇమ్మానియేల్ మధ్య నిజమైన ప్రేమ నడుస్తుండగా... లేక కెరీర్ కోసం అలా మభ్య పెడుతున్నారనే సందేహం చాలా కాలంగా ఉంది. రష్మీ-సుధీర్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఆఫ్ స్క్రీన్ లో మేము మిత్రులం మాత్రమే అని చెప్పారు. వర్ష-ఇమ్మానియేల్ అలాంటి స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు.