MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా.. ?

బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా.. ?

మీకు తెలుసా.. బాలీవుడ్ స్టార్స్ కంటే మన సౌత్ హీరోలు ఎక్కువగా సంపాదిస్తున్నారని..? వారికంటే మనవారి ఆస్తులు ఎక్కువ అని.. మరి బాలీవుడ్ హీరోలకంటే ఎక్కువగా సంపాదిస్తున్నసౌత్ స్టార్స్ ఎవరోతెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 15 2024, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌత్ ఇండియాన్ హీరోలలో గట్టిగా రెమ్మునరేషన్ అందుకుంటున్న హీరోలలో ప్రభాస్ ముందున్నాడు. ప్రస్తుతం 5 పాన్-ఇండియన్ సినిమాలు చేస్తోన్న ప్రస్తుతం సినిమాకు 150 నుంచి 200 కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ కల్కి AD 2898తో పాటు సలార్ 2, స్పిరిట్, రాజాసాబ్, లాంటి సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని బిజినెస్ లలో కూడా ఆయన పెట్టుబటి పెట్టినట్టు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Rajanikanth

Rajanikanth

ఇక మొదటి నుంచి ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు వరుసలోనే ఉన్నారు.  భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు తలైవా. అఫీషియల్ గా తెలియదు కాని.. జైలర్  సినిమాతో ఆయనకు 200 కోట్లకు పైగానే ముట్టినట్టు తెలు్స్తోంది. ఒక్కో సినిమాకు 150-200 కోట్లు వసూలు చేస్తున్నాడట తలైవా. 

జాక్ పాట్ కొట్టిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్, చరణ్ తో పాటు..మరో భారీ తెలుగు ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ.. ?

37

ఇక సినిమాల నుంచి మాత్రమే కాకుండా.. ఆడ్ ఫిల్మ్స్, బిజినెస్, మోడలింగ్ ద్వారా కూడా గట్టిగా సంపాదిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఆయన ఏడాదికి ఒక్క సినిమా చేస్తాడు.. సినిమాకు 70 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక దీనికంటే ఆయన చేసే యాడ్ ఫిల్మ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తున్నారుమహేష్. ఇక ఏషియన్ సినిమాస్ తోకలిసి AMB మాల్స్ ను నడిపిస్తున్న మహేష్ సినిమా నిర్మాణంలో కూడా ఉన్నారు. ఇలా కోట్లకు కోట్లు సంపాదిస్తూ.. చిన్నారుల హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ.. సమాజసేవలో కూడా ముందున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్. 

47

ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సరసన చేరాడు అల్లు అర్జున్. ఆయన సినిమాకు 125 కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు సమాచారం. అంతే కాదు ఏషియన్ సినిమాస్ తో కలిసి.. ఆయన మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి కూడా దిగాడు. ఇప్పటికే హైదరాబాద్ లో ఒకటి స్టార్ట్ చేసిని అల్లు అర్జున్.. బిజినెస్ ను వైజాక్ కు ఎక్స్ పెండ్ చేయబోతున్నాడట. ఈలెక్కన ఆయనక కూడా బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఇక త్వరలో పుష్ప2 తో సందడి చేయబోతున్నాడు బన్నీ.

57

ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో ఉన్నారు. రామ్ చరణ్  ముందు నుంచే బాగా సంపాదిస్తున్నారు. ఆయన సినిమాలతో పాటు బిజినెస్ లో కూడా ఉన్నారు. పోలో టీమ్ ఉంది, ఎయిర్ వేస్ లో పెట్టుబడులు పెట్టారు.. ఇలా రకరకాల బిజినెస్ లలో  చరణ్ ఉన్నారు. ఈరకంగా సినిమాలకంటే కూడా ఆయన ఎక్కువగానే సంపాదిస్తున్నారు. దాంతో పాటు ఆయన భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్ కు అధిపతి కూడా. 
 

67
NTR

NTR

ఇటు ఎన్టీఆర్ కూడా సినిమాలతో పాటు యాడ్ ఫిల్మ్స్ తో బాగా సంపాదిస్తున్నారు తారక్ బిజినెస్ లైన్స్ గురించి తెలియదు కాని.. ఆయన కూడా ఆస్తులు భారీగానే కూడగట్టినట్టు తెలుస్తోంది. సినిమాకు 100 కోట్లకుపైగా డిమాండ్ చేస్తున్నాడట యంగ్ టైగర్. 

77
Vijay starrer Thalapathy 69 film updates producer opted out

Vijay starrer Thalapathy 69 film updates producer opted out

ఇక ఇటీవలి కాలంలో దళపతి విజయ్ సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి. లియోకు 130 కోట్ల వరకూ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది చాలా మంది బాలీవుడ్ నటులు వసూలు చేసే దానికంటే ఎక్కువ. ఇలా సౌత్ హీరోలు.. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ స్టార్స్ ను మించి సంపాదిస్తున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలామంది బాలీవుడ్ స్టార్స్ అందనంత దూరంలో ఉన్నారు మనస్టార్స్.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved