MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ సినిమాకు కొత్త చిక్కులు, ఇండియన్ 3 నే రణబలినా? నిజమెంత?

విజయ్ దేవరకొండ సినిమాకు కొత్త చిక్కులు, ఇండియన్ 3 నే రణబలినా? నిజమెంత?

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న `VD14` సినిమా టైటిల్ ప్రకటించారు. `రణబలి` అని పేరు పెట్టిన ఈ సినిమా, బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 27 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హిట్ సినిమా కోసం ఎదురుచూపులు..
Image Credit : Asianet News

హిట్ సినిమా కోసం ఎదురుచూపులు..

విజయ్ దేవరకొండకు `గీత గోవిందం` తర్వాత సరైన హిట్ లేదు. అభిమానులు భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో `VD14`పై  అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది అభిమానుల ఆకలి తీర్చే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రణబలి` టైటిల్ ప్రకటన
Image Credit : Asianet News

రణబలి` టైటిల్ ప్రకటన

రిపబ్లిక్ డే సందర్భంగా `రణబలి` టైటిల్ ప్రకటించారు. ఇది 1878 నాటి కథ. బ్రిటిష్ వారు భారతీయులను హింసించి, దోచుకున్నారు. ఈ నేపథ్యంలో పుట్టిన రణబలి, బ్రిటిష్ వారిపై ఎలా పగ తీర్చుకున్నాడనేదే కథ.

35
విజయ్ ఎంట్రీ అదిరింది
Image Credit : Asianet News

విజయ్ ఎంట్రీ అదిరింది

ఈసినిమాలో రణబలిగా విజయ్, జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. గుర్రంపై బ్రిటిష్ అధికారిని లాక్కెళ్లే విజయ్ ఎంట్రీ అదిరింది. 1854-1878 నాటి నిజ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ పాన్-ఇండియా సినిమాపై అంచనాలు పెరిగాయి.

45
రష్మిక, విజయ్ మళ్లీ జంటగా
Image Credit : Asianet News

రష్మిక, విజయ్ మళ్లీ జంటగా

`టాక్సీవాలా` తర్వాత విజయ్-రాహుల్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` తర్వాత రష్మిక, విజయ్ మళ్లీ జంటగా నటిస్తున్నారు. ఫిబ్రవరిలో వీరిద్దరూ త్వరలో  పెళ్లి కూడా  చేసుకోబోతున్నారని సమాచారం. రీసెంట్ గా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరగబోతున్నాయి. 

55
కమల్ సినిమాతో పోల్చుతున్న అభిమానులు..
Image Credit : X

కమల్ సినిమాతో పోల్చుతున్న అభిమానులు..

విజయ్ దేవరకొండ లుక్, ఇండియన్ 3 గ్లింప్స్‌లోని కమల్ లుక్‌లా ఉంది. గుర్రంపై సీన్, బ్రిటిష్ కథ నేపథ్యం కూడా ఒకేలా ఉన్నాయి. దీంతో ఇండియన్ 3 కథనే `రణబలి`గా తీస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒక వేళ కథ ఒకేలా ఉంటే.. విజయ్ సినిమాకు చిక్కులు తప్పవా అనే చర్చ జరుగుతోంది. అయితే ఇది కేవలం రూమర్ గానే వినిపిస్తోంది. రెండు సినిమాలకు సంబంధం ఉండకపోవచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana Look: 'రామాయణం'లో యశ్ రావణుడి గెటప్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్.. ఏం మారలేదు అంటూ..
Recommended image2
Ranabaali Target: రణబాలి మూవీ హిట్‌ టార్గెట్‌, విజయ్‌ దేవరకొండ, రష్మిక ఎంత తీసుకున్నారంటే?
Recommended image3
Vijay Varma Dating: విజయ్ వర్మ కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా ? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే
Related Stories
Recommended image1
హిట్టు మీద హిట్టు, 65 ఏళ్ల వయసులో రెమ్యునరేషన్ భారీగా పెంచిన వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాకు ఎంతంటే?
Recommended image2
ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ.. కృష్ణ చేసిన ఫస్ట్ సినిమా ఏదో తెలుసా? రామారావు ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved