MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భర్తని ఇంప్రెస్ చేయడం ఎలా ? ఏకంగా బాత్ రూమ్ వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ శివజ్యోతి.. నెట్టింట దుమారం

భర్తని ఇంప్రెస్ చేయడం ఎలా ? ఏకంగా బాత్ రూమ్ వీడియో షేర్ చేసిన బిగ్ బాస్ శివజ్యోతి.. నెట్టింట దుమారం

బిగ్ బాస్ శివజ్యోతి తాజాగా షేర్ చేసిన రొమాంటిక్ బాత్ రూమ్ వీడియో విమర్శలకు దారితీసింది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 14 2025, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ శివజ్యోతి 
Image Credit : Instagram/Shiva Jyothi

బిగ్ బాస్ శివజ్యోతి 

యాంకర్ శివ జ్యోతి గురించి పరిచయం అవసరం లేదు. న్యూస్ ఛానల్ యాంకర్ గా శివజ్యోతి బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో ఆమెకి అవకాశం వచ్చింది. బిగ్ బాస్ షోతో శివ జ్యోతి గుర్తింపు మరింతగా పెరిగింది. శివ జ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోషల్ మీడియాలో యాక్టివ్ 
Image Credit : Instagram/ Shiva Jyothi

సోషల్ మీడియాలో యాక్టివ్ 

తనకు సంబంధించిన క్రేజీ విషయాల్ని శివజ్యోతి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన భర్తకు సంబంధించిన ఫోటోలు కూడా శివజ్యోతి సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా శివజ్యోతి నెట్టింట పెద్ద దమారమే రేపింది. గ్లామర్ పరంగా శివ జ్యోతి ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shiva Jyothi (@iam.savithri)

35
బాత్ రూమ్ వీడియోతో దుమారం 
Image Credit : Instagram/ Shiva Jyothi

బాత్ రూమ్ వీడియోతో దుమారం 

కానీ తాజాగా ఆమె ఏకంగా బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. శివ జ్యోతి రొమాంటిక్ బిహేవియర్ చర్చనీయాంశంగా మారింది. భర్తను ప్రెస్ చేయడం ఎలా అనే రొమాంటిక్ క్యాప్షన్ తో ఈ వీడియోని శివ జ్యోతి షేర్ చేసింది.

45
శివజ్యోతి రొమాంటిక్ బిహేవియర్
Image Credit : Instagram/ Shiva Jyothi

శివజ్యోతి రొమాంటిక్ బిహేవియర్

బాత్ రూమ్ లో స్నానం చేస్తూ, చీర కట్టుకుంటూ, భర్తతో చిలిపి వేషాలు వేస్తూ శివ జ్యోతి రొమాంటిక్ గా కనిపించింది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఒక కార్పొరేట్ బ్రాండ్ కు ప్రచారం కల్పిస్తోంది. ప్రమోషన్ లో భాగంగానే ఇలా శివజ్యోతి బాత్ రూమ్ వీడియో షేర్ చేసింది.

55
నెటిజన్ల ట్రోలింగ్
Image Credit : Instagram/ Shiva Jyothi

నెటిజన్ల ట్రోలింగ్

దీంతో కొందరు నెటిజన్లు శివ జ్యోతిని ట్రోల్ చేస్తున్నారు. డబ్బు కోసం ఏకంగా ప్రైవేట్ విషయాలని సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. శివజ్యోతికి మంచి ఇమేజ్ ఉంది, దానినిపాడు చేసుకుంటోంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  మరికొందరు నెటిజన్లు ఇలాంటి సెలబ్రిటీలు ప్రచారం చేసే ప్రొడక్ట్స్ ను నమ్మొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ ? బుల్లితెర క్రేజీ హీరోయిన్లు రంగంలోకి..
Recommended image2
సాయి పల్లవి X రష్మిక: నయనతార తర్వాత సౌత్ లో లేడీ సూపర్ స్టార్ ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved