MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్

Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్

Naga Chaitanya: సోషల్ మీడియా ఇన్ఫ్లు యొన్సర్ ప్రమోద్ పాల్ చేసిన ఓ రీల్ తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్య పాటతో అతడు చేసిన ఫన్నీ రీల్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 30 2026, 10:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రమోద్ పాల్ రీల్స్
Image Credit : Asianet News

ప్రమోద్ పాల్ రీల్స్

సోషల్ మీడియాలో ఇన్ఫ్లు యొన్సర్లు వైవిధ్యమైన ఆలోచనలతో నెటిజన్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ కాస్త డిఫెరెంట్ గా ఉంటే నెటిజన్లకు ఇట్టే నచ్చేస్తుంది. ప్రమోద్ పాల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లు యొన్సర్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న ఒక్కో రీల్ అదరగొడుతోంది. ఆసక్తికరగా అనిపించే అతడి బాడీ లాంగ్వేజ్, సరదాగా చలాకీగా మాట్లాడే విధానం చాలా బావుంది. అందుకే అతడికి రీచ్ పెరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగ చైతన్య సినిమా పాటతో ఫన్నీ రీల్
Image Credit : Asianet News

నాగ చైతన్య సినిమా పాటతో ఫన్నీ రీల్

ఇటీవల ప్రమోద్ పాల్ ఓ తెలుగు సినిమా పాటతో రీల్ చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నన్ను చాలా మంది తెలుగు సినిమా పాటలు, కామెడీ సీన్లు, ఫన్నీ వీడియో లతో రీల్స్ చేయమంటున్నారు. మీరు అడిగింది చేస్తున్నా అంటూ ఓ సాంగ్ ని పోస్ట్ చేశారు. తన ప్రతి రీల్ లో ప్రమోద్ క్రేజీగా డప్పు వాయిస్తాడు. అది భలే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇక ప్రమోద్ రీల్ చేసిన సాంగ్ విషయానికి వస్తే అది నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలోనిది.

Related Articles

Related image1
Balakrishna: ఇంద్ర తర్వాత చేసిన సినిమా.. హీరోయిన్లు రివర్స్, ట్రైన్ కూడా రివర్స్..అతి పెద్ద ట్రోల్ మెటీరియల్
Related image2
Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా
35
వేర్ ఈజ్ ది డప్పు బ్రో
Image Credit : Asianet News

వేర్ ఈజ్ ది డప్పు బ్రో

అది 'తాను నేను' అనే పాట. చాలా స్లోగా వినసొంపుగా ఆహ్లాద భరితంగా సాగిపోయే ఆ పాటని ప్రమోద్ చాలా క్రేజీ గా మార్చేశారు. ముందుగా అతడు ఆ పాట స్టైల్ లోనే పాడుతూ ప్రాక్టీస్ చేశాడు. కానీ అతడి ఫాలోవర్స్ అందరూ 'వేర్ ఈజ్ ది డప్పు' బ్రో అని కామెంట్స్ చేయడం ప్రారంభించారు. దీనితో నేను రికార్డ్ చేసిన సాంగ్ ని పక్కన పెట్టేశాను. మీరు కోరుకున్నట్లుగా డప్పు తీశాను అంటూ మొదలుపెట్టాడు.

45
ఎలాంటి పాటని ఎలా చేసాడంటే
Image Credit : Asianet News

ఎలాంటి పాటని ఎలా చేసాడంటే

డప్పుతో ఆ పాట పాడుతూ అతడు చేసిన అల్లరి నవ్వులు పూయిస్తోంది. ఈ సాంగ్ కి లైకులు, కామెంట్స్ మోత మోగిపోతున్నాయి. ఈ రీల్ కి హాఫ్ మిలియన్ పైగా లైకులు వచ్చాయి అంటే ఎంతలా వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pramod Paul (@pramod.here)

55
నెటిజన్ల కామెంట్స్
Image Credit : Asianet News

నెటిజన్ల కామెంట్స్

ఇదీ మాకు కావలసింది, ఎవరు బ్రో మీరు.. ఇంత ట్యాలెంట్ గా ఉన్నారు.. కంప్లీట్ సాంగ్ కావాలని డిమాండ్ చేస్తున్నాం, యు మేడ్ మే డే బ్రో.. ఇలా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ప్రమోద్ పాల్ కి 2.35 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Balakrishna: ఇంద్ర తర్వాత చేసిన సినిమా.. హీరోయిన్లు రివర్స్, ట్రైన్ కూడా రివర్స్..అతి పెద్ద ట్రోల్ మెటీరియల్
Recommended image2
Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved