హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోన్న డాటర్ ఆఫ్ స్టార్స్

First Published 27, Sep 2019, 9:42 AM

సెలబ్రెటీ లైఫ్ లోకి తొంగి చూడటం అందరికి అలవాటే. ముఖ్యంగా వారి వారసులు ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తారు అనే విషయాలపై బాలీవుడ్ లో రోజుకో వార్త వైరల్ అవుతుంటుంది. అయితే ఆ వారసుల్లో కొంతమంది ఎక్కడికెళ్లినా గ్లామర్ గా కనిపిస్తూ షాక్ ఇస్తుంటారు. 

జాన్వీ కపూర్: అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ అనే కాకుండా డిఫరెంట్ గెటప్స్ లో తన సత్తా చాటుతోంది.

సోనమ్ కపూర్: అనిల్ కపూర్ గారాల కూతురు సోనమ్ అన్ని తరహాల్ యాంగిల్స్ లో గ్లామర్ రోల్స్ చేసి అప్పట్లో మంచి క్రేజ్ అందుకుంది.

శక్తి కపూర్ కూతురు శ్రద్దా కపూర్ ఇప్పుడు బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.

దిశాని చక్త్రాబోర్తి: మిథున్ - యోగితా గారాల కూతురు దిశాని అందానికి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్

షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్

కృష్ణ ష్రాఫ్: జాకీ ష్రాఫ్ కూతురైన ఈ ముద్దగుమ్మ అప్పుడపుడు బికినీ లుక్ లో ఇంటర్నెట్ ని హీటెక్కిస్తుంటుంది.

ఫర్హాన్ - పూజ బేడీ ల కూతురు అలియా కూడా హాట్ గ్లామర్ గర్ల్ గా అప్పుడపుడు మెరుస్తు ఉంటుంది.

సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది.

అలియా భట్ : డైరెక్టర్ మహేష్ భట్ కూతురైన అలియా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటిసినిమాతోనే అందాల ఆరబోతతో ఆడియెన్స్ కి షాకిచ్చింది.

నవ్యా నవేలి: అమితాబ్ మనవరాలైన ఈ ముద్దుగుమ్మ అప్పుడపుడు గ్లామర్ దుస్తుల్లో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటుంది.