MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార నుంచి జెనీలియా వరకు.. భర్త కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు వీళ్లే!

నయనతార నుంచి జెనీలియా వరకు.. భర్త కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు వీళ్లే!

ప్రేమకు మతం అడ్డుకాదని నిరూపించారు కొందరు హీరోయిన్లు. వేరే మతంలో పుట్టినా, పెళ్లి తర్వాత భర్త మతాన్నే స్వీకరించి, వారి సంప్రదాయాలను పాటిస్తున్నారు. నయనతార నుంచి జెనీలియా వరకూ.. ఆ స్టార్ హీరోయిన్లు ఎవరో చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 18 2026, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
భర్త కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు
Image Credit : Asianet News

భర్త కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు

భర్త కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు  ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. వారిలో షర్మిలా ఠాకూర్ ఒకరు.  హిందూ కుటుంబంలో పుట్టిన షర్మిలా ఠాగూర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లాడారు. ఇస్లాం మతం స్వీకరించి, తన పేరును 'ఆయేషా సుల్తానా'గా మార్చుకున్నారు. కానీ, సినీ ప్రపంచంలో ఆమె షర్మిలా ఠాగూర్‌గానే ఫేమస్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
పవన్‌ కళ్యాణ్‌
Image Credit : Anna konidela/Instagram

పవన్‌ కళ్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజ్‌నెవాను పెళ్లి చేసుకున్నారు. అన్నా క్రిస్టియన్ అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి హిందూ సంప్రదాయాలను పాటిస్తారు. పవన్ కూడా భార్య మతాన్ని గౌరవిస్తూ.. ఆవిడ పండుగలను కూడా సెలబ్రేట్  చేస్తుంటారు. 

Related Articles

Related image1
Bigg Boss 10 Mangli : బిగ్ బాస్ తెలుగు10 లోకి మంగ్లీ ఎంట్రీ? రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా? నిజమెంత?
Related image2
లక్షల జీతం వచ్చే ఐటీ జాబ్ వదిలేసి.. 100 కోట్ల హీరో అయ్యాడు.. ఇంట్లో అబద్దం చెప్పి ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ స్టర్ ఎవరో తెలుసా?
38
నయనతార
Image Credit : Instagram/ Vignesh Shivan

నయనతార

నయనతార క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. పెళ్లి  తర్వాత ఆమె  హిందూ మతంలోకి మారారు. ఇప్పుడు భర్త విఘ్నష్ శివన్‌తో కలిసి హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నారు.

48
జెనీలియా డిసౌజా
Image Credit : Bollywood Hungama

జెనీలియా డిసౌజా

టాలీవుడ్ హీరోయిన్ జెనిలీయా.. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ గా వెలుగు వెలిగింది. క్రిస్టియన్ అయిన జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె మరాఠీ సంప్రదాయాలను, హిందూ పండుగలను జరుపుకుంటున్నారు.

58
ఖుష్బూ సుందర్
Image Credit : our own

ఖుష్బూ సుందర్

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది ఖుష్బూ సుందర్. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఖుష్బూ, డైరెక్టర్ సుందర్ సిని పెళ్లాడారు. పెళ్లి తర్వాత ఆమె హిందూ మతాన్ని స్వీకరించి, ఆచారాలను పాటిస్తున్నారు.

68
దీపికా కక్కర్
Image Credit : Social Media

దీపికా కక్కర్

హిందూ మతానికి చెందిన దీపికా కక్కర్, నటుడు షోయెబ్ ఇబ్రాహీంను వివాహం చేసుకున్నారు. తర్వాత ఇస్లాంలోకి మారి, తన పేరును 'ఫైజా'గా మార్చుకున్నారు. కానీ ఇండస్ట్రీలో ఆమె దీపికా కక్కర్‌గానే కొనసాగుతున్నారు.
78
నర్గీస్ దత్
Image Credit : @sanjay dutt

నర్గీస్ దత్

ముస్లిం కుటుంబంలో పుట్టిన నర్గీస్, నటుడు సునీల్ దత్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హిందూ మతంలోకి మారారు. ఆమె హిందూ పేరు 'సరస్వతీ దేవి'.
88
జ్యోతిక
Image Credit : Social Media

జ్యోతిక

జ్యోతిక తండ్రి ముస్లిం, తల్లి పంజాబీ. ఆమె తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత హిందూ సంప్రదాయాలను పాటిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Recommended image2
M4M Movie Review: ఎం4ఎం మూవీ రివ్యూ, రేటింగ్‌.. జో శర్మ, మోహన్‌ వడ్లపట్ల సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Sathi leelavathi Movie Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Bigg Boss 10 Mangli : బిగ్ బాస్ తెలుగు10 లోకి మంగ్లీ ఎంట్రీ? రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా? నిజమెంత?
Recommended image2
లక్షల జీతం వచ్చే ఐటీ జాబ్ వదిలేసి.. 100 కోట్ల హీరో అయ్యాడు.. ఇంట్లో అబద్దం చెప్పి ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ స్టర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved