MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • లక్షల జీతం వచ్చే ఐటీ జాబ్ వదిలేసి.. 100 కోట్ల హీరో అయ్యాడు.. ఇంట్లో అబద్దం చెప్పి ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ స్టర్ ఎవరో తెలుసా?

లక్షల జీతం వచ్చే ఐటీ జాబ్ వదిలేసి.. 100 కోట్ల హీరో అయ్యాడు.. ఇంట్లో అబద్దం చెప్పి ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ స్టర్ ఎవరో తెలుసా?

కొడుక్కి ఉద్యోగం పోయిందంటే ఏ తల్లిదండ్రులైనా తల్లడిల్లిపోతారు. కానీ ఇక్కడో నటుడు ఐటీ ఉద్యోగం మానేసి, ఇంట్లోవాళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్ అని అబద్ధం చెప్పాడు. కట్ చేస్తే, సినిమాతో ఏకంగా వంద కోట్లు సంపాదించి చూపించాడు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 18 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలోకి..
Image Credit : pradeep ranganathan instagram

ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలోకి..

నటుడు ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లోకి రాకముందు ఓ ఐటీ కంపెనీలో పనిచేసేవారు. కానీ నటనపై ఉన్న పిచ్చితో, ఎలాగైనా సినిమాల్లోకి రావాలని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తల్లిదండ్రులను నమ్మించి
Image Credit : pradeep ranganathan instagram

తల్లిదండ్రులను నమ్మించి

సినిమా అవకాశాల కోసం ప్రదీప్ దాదాపు ఏడాదిన్నర పాటు ఇంట్లో అబద్ధం చెప్పాడు. నైట్ షిఫ్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి తల్లిదండ్రులను నమ్మించాడు. ఈ విషయం వాళ్ల అమ్మకు మాత్రమే తెలుసు, నాన్నకు తెలియదు. పగలంతా నిద్రపోయి, రాత్రిళ్లు యాడ్స్, స్క్రిప్ట్ పనులు చేసుకునేవాడు.
34
హ్యాట్రిక్ హిట్ హీరో..
Image Credit : pradeep ranganathan instagram

హ్యాట్రిక్ హిట్ హీరో..

ప్రదీప్ ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నటుడు, దర్శకుడు. తన మొదటి మూడు సినిమాలతో వరుసగా రూ.100 కోట్లు వసూలు చేసి హ్యాట్రిక్ కొట్టిన మొదటి భారతీయ నటుడిగా రికార్డ్ సృష్టించాడు.
44
విజయవంతమైన సినిమాలు
Image Credit : pradeep ranganathan instagram

విజయవంతమైన సినిమాలు

'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్' వంటి సినిమాలు అతనికి మంచి విజయాన్ని అందించాయి. ఇటీవల వచ్చిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. కన్న కలల కోసం పెద్ద రిస్క్ తీసుకుని, చివరికి విజయం సాధించాడు ప్రదీప్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image2
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Recommended image3
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Related Stories
Recommended image1
Bigg Boss 10 Mangli : బిగ్ బాస్ తెలుగు10 లోకి మంగ్లీ ఎంట్రీ? రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా? నిజమెంత?
Recommended image2
వారణాసిలో మహేష్ బాబు కొడుకు, గౌతమ్ ఘట్టమనేని కి రాజమౌళి ఏ పాత్ర ఇచ్చాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved