MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్, భర్తకంటే మూడు రెట్లు ఎక్కువ ఆస్తులు.. ఎవరా బ్యూటీ....?

ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్, భర్తకంటే మూడు రెట్లు ఎక్కువ ఆస్తులు.. ఎవరా బ్యూటీ....?

ఇండియాలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారు. అయితే అందులో బాగా రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..? కట్టుకున్న భర్త కంటే కూడా ధనవంతురాలు ఎవరనుకుంటున్నారు..?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 24 2024, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు హీరోయిన్లు. వారి కెరీర్ టైమ్ చాలా తక్కువ కావడంతో.. ఉన్నప్పుడే గట్టిగా సంపాదించుకుని.. ఇతర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే.. చాలామంది హీరోయిన్లు కోట్లకు కోట్లు కూడబెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది.  

All So Read : మహేష్ బాబు కూతురు సితార ఇప్పుడు ఏ క్లాస్ చదువుతోందో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల పాత్ర పెరుగుతోంది. హీరోల డామినేషన్ తగ్గిపోతోంది. అంతే కాదు  హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలోనూ హీరోలను వెనక్కి నెట్టేస్తున్నారు. స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ 10 నుంచి 20 కోట్ల మధ్యలో ఉంటోంది. ఇక  ఒక పెద్ద హీరోయిన్ అయితేన. తన భర్త కంటే కూడా భారీగా సంపాదిస్తోందట. ఇంతకీ ఆమె ఎవరో కాదు ఐశ్వర్య రాయ్. 
 

All So Read :   మహేష్ బాబు సినిమా వల్ల టాలీవుడ్ లో అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

38

బచ్చన్ ఫ్యామిలీ కోడలుగా వెళ్ళింది ఐశ్వర్య. అమితాబ్ కోడలిగా.. అభిషేక్ భార్యగా సినిమా కుటుంబంలో భాగం అయ్యింది. అయితే గత కొద్దికాలంగా వీరిద్దరి విడాకులు వార్తలు వైరల్అవుతున్నాయి. అభిశేక్ కు ఐశ్వర్య రాయ్ దూరంగా ఉంటోందని. తనకూతురితో కలిసి ఉంటోందని.. త్వరలో అభిషేక్ కు విడాకులు ఇవ్వబోతోందంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కాని.. వీరిద్దరు కలిసి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. 

All So Read : విశాల్ విలన్ గా తెలుగు సినిమా.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

 

48

ఇక పోతే.. ఇండియన్ రిచ్చెస్ట్ హీరోయిన్ గా  ఐశ్వర్య రాయ్ ముందు ఉంది. ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొణె, కరీనా కపూర్, కత్రినా కైఫ్, నయనతార వంటి ఇతర హీరోయిన్లు కూడా ఈ రిచెస్ట్ యాక్ట్రెస్‌ల లిస్ట్‌లో ఉన్నారు. అయితే ఐశ్వర్య రాయ్ మాత్రం వీరందరి కంటే.. ఎక్కువ సంపాదనతో ముందు వరుసలో ఉంది. 

All So Read : రామ్ గోపాల్ వర్మ తనను ప్రేమిస్తున్నాడని తెలిసి శ్రీదేవి రియాక్షన్ ఏంటో తెలుసా..?

 

58

ఐశ్వర్య రాయ్ ఆస్తి దగ్గరగా 900 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.. ఆమె తరువాత స్థానంలో  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఉన్నారు. ఆమె ఆస్తి  700 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. యంగ్ హీరోయిన్ అయిన  అలియా భట్ ఈ విషయంలో సీనియర్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది ఆమె ఆస్తి దాదాపు 600 కోట్ల ఉంటుందట. . దీపికా పదుకొణె 500 కోట్లు.. కరీనా కపూర్ 485 కోట్లు, కత్రినా కైఫ్ 300 కోట్లు, సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నెట్‌వర్త్ .200 కోట్లు ఉంటుందని సర్వేల అంచనాలు చెపుతున్నాయి. 

All So Read : తెలుగు సినిమాల్లో ఎక్కువగా డ్యూయెల్ రోల్ చేసిన హీరో ఎవరో తెలుసా..?

68

ఇక అందరికంటే ముందు వరసులో ఉన్న ఐశ్వర్యరాయ్.. ముందు నుంచి సంపాదనపై దృష్టి పెట్టింది.  చిన్నతనంలోనే మిస్ వరల్డ్-1994 టైటిల్ విన్నర్ ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత సంపన్న నటిగా నిలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ రూ.కోట్లు సంపాదించింది.

78

ఇంటర్నేషనల్ బ్రాండ్ డీల్స్ ద్వారా కూడా ఆమెకు కోట్ల రూపాయలు వస్తాయి. ఐశ్వర్య తనకున్న క్రేజ్, డిమాండ్‌ను బట్టి రెమ్యూనరేషన్ కూడా భారీగానే లాగుతోందట. సినిమాకు ఏకంగా 10  నుంచి 15 కోట్లు తీసుకుంటుందని సమాచారం.
 

88

ఇక సినిమాలతో పాటు సినిమాలతో పాటు బ్రాండ్లను ప్రచారం చేయడం ద్వారా ఐశ్వర్య ముందుంటుంది.  బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం కోసం ఆమె ఒక్క షూట్ కోసం 7 కోట్ల వరకూ వసూలు చేస్తుందని టాక్. ఇక ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే.. బాలీవుడ్ నటుడు ఐశ్వర్య  భర్త,  అభిషేక్ బచ్చన్ కంటే కూడా  మూడు రెట్లు ఎక్కువ డబ్బు  ఐశ్వర్య రాయ్ సంపాదించిందట.  అభిషేక్‌ పేరుమీద ఉన్న ఆస్తులు 300  కోట్ల వరకూ ఉంటుందట. కాని ఐశ్వర్య ఆస్తి మాత్రం దాదాపు 900 కోట్లు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved