డాన్స్ షోలతో, నడుము అందాలతో రెచ్చిపోయి దివి, మోనాల్‌.. నాగ్‌ ఫిదా!

First Published 19, Oct 2020, 8:25 AM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 42వ రోజు డాన్స్ షోలతో ఆద్యంతం రక్తికట్టింది. ఓ వైపు ఎలిమినేషన్‌ ప్రక్రియ జరుగుతూనే మరోవైపు ఫన్‌ స్పోర్ట్స్ డే అంటూ నాగార్జున ఇంటి సభ్యులను రెండు టీమ్ లుగా విడగొట్టి రకరకాల గేమ్స్ ఆడిపించారు. అందులో ప్రధానంగా డాన్స్ కి సంబంధించిన గేమ్స్ ఉండటం విశేషం.

ఇందులో లేడీ కంటెస్టెంట్లు దివి, హారిక, మోనాల్‌, అరియానా రెచ్చిపోయారు. ఎన్నడూ లేని విధంగా తమ నడుమందాలతో మత్తెక్కించారు. గేమ్‌ లో భాగంగా అరియానా, అవినాష్‌కి మధ్య బ్లైండ్‌ డాన్స్ పోటీ పెట్టగా, అరియానా శారీ కట్టి నముడుని ఊపుతూ డాన్స్ చేయడం ఆకట్టుకుంది. ఇక ఇందులో అరియానా నడుముపై ఉన్న చేయిని అవినాష్‌ కరెక్ట్ గా పట్టుకోవడం ఆకట్టుకుంది.

ఆ తర్వాత సోహైల్‌, మోనాల్‌కి మధ్య బెల్లీ డాన్స్ పోటీ పెట్టాడు నాగ్‌. ఇందులో సోహైల్‌ అమ్మాయిలాగానే నడుము తిప్పుతూ రెచ్చిపోయాడు. ఇక మోనాల్‌ పర్‌ఫెక్ట్ గా బెల్లీ డాన్స్ చేసి కనువిందు చేసింది. ఆమె నడుము ఊపుతూ చేసిన స్టెప్పుకి అంతా వాహ్‌ అనేశారు.

ఆ వెంటనే నాగ్‌ కల్పించుకుని ఈ డాన్స్ హారిక బాగా చేస్తుందనుకుంటున్నా అనేసరికి.. హారిక కూడా రంగంలోకి దిగింది. తాను బెల్లి డాన్స్ తో రెచ్చిపోయింది. దీంతో ఈలలు గోలలో హౌజ్‌ మోత మోగింది.

ఇక ఫినిషింగ్‌ టచ్‌లో భాగంగా మెహబూబ్‌, దివి రెచ్చిపోయారు. చైర్‌ని వాడుకుంటూ డాన్స్ చేయాలనే పోటీలో మెహబూబ్‌ రెచ్చిపోయి డాన్స్ చేశాడు. ఇక శారీ దివి కనువిందు చేసింది. తన నడుము కనిపించేలా శారీ కట్టి, చైర్‌ పట్టుకుని నడుముని ఊపే సీన్‌ అదిరిపోయింది. తోటి కంటెస్టెంట్లే కాదు, నాగార్జున సైతం ఫిదా అయ్యారు.

అమ్మ బాబోయ్‌ దివిలో ఇంత అందం ఉందా అనుకుంటూ లోలోపలే అవాక్కయ్యారు. ఇలా ఆదివారం బిగ్‌బాస్‌4 షో మత్తెక్కించేలా సాగిందని చెప్పొచ్చు.