MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Huma Qureshi Affairs: పెళ్లికి ముందే ఏడుగురితో ప్రేమాయణం, క్రికెటర్ తో కూడా.. రజనీ హీరోయిన్‌ ఎఫైర్స్ లిస్ట్

Huma Qureshi Affairs: పెళ్లికి ముందే ఏడుగురితో ప్రేమాయణం, క్రికెటర్ తో కూడా.. రజనీ హీరోయిన్‌ ఎఫైర్స్ లిస్ట్

Huma Qureshi Affairs: రజనీకాంత్‌ `కాలా` హీరోయిన్‌,  బాలీవుడ్ నటి హుమా ఖురేషి త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్ రచీత్ సింగ్‌ను పెళ్లాడనుందట. ఆమె  ఎవరెవరితో ఎఫైర్స్ నడిపించిందో తెలుసుకుందాం. 

1 Min read
Author : Aithagoni Raju
Published : May 05 2026, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సోహైల్ ఖాన్ తో
Image Credit : instagram

సోహైల్ ఖాన్ తో

హుమా ఖురేషి ఎఫైర్స్ లిస్టులో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ పేరు కూడా ఉంది. వీరిద్దరూ చాలాసార్లు కలిసి కనిపించారు. సోహైల్ విడాకులకు హుమానే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అనురాగ్ కశ్యప్ తో
Image Credit : instagram

అనురాగ్ కశ్యప్ తో

అనురాగ్ కశ్యప్ తీసిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' సినిమాలో హుమా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ చాలా దగ్గరయ్యారని చెబుతారు. అయితే, తమ మధ్య ఎఫైర్ ఉందన్న విషయాన్ని ఇద్దరూ ఎప్పుడూ అంగీకరించలేదు. 

Related Articles

Related image1
Dasari Narayana Rao: ఈ చిన్న మిస్టేక్‌తో వేల కోట్లు పోగొట్టుకున్న దాసరి నారాయణరావు.. ఆయన్ని మోసం చేసిందెవరు?
Related image2
TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే
37
క్రికెటర్ శిఖర్ ధావన్‌ తో
Image Credit : instagram

క్రికెటర్ శిఖర్ ధావన్‌ తో

హుమా ఖురేషి .. క్రికెటర్ శిఖర్ ధావన్‌తో కూడా ఎపైర్ నడిపించిందట. వీరిద్దరు కలిసి వెకేషన్‌ ఫోటోలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఇద్దరూ కలిసి ర్యాంప్‌పై వాక్ కూడా చేశారు. అయితే, ఇది కేవలం పుకారు మాత్రమేనని అంటారు.

47
ముదస్సర్ అజీజ్ తో
Image Credit : instagram

ముదస్సర్ అజీజ్ తో

ముదస్సర్ అజీజ్, హుమా ఖురేషి కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరిద్దరినీ చాలాసార్లు కలిసి కెమెరా కంటపడ్డారు. అంతేకాదు, ఇద్దరూ లాంగ్ వెకేషన్లకు కూడా వెళ్లారు. కానీ, ఆ తర్వాత వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. 

57
షాహిద్‌ కపూర్‌తో
Image Credit : instagram

షాహిద్‌ కపూర్‌తో

షాహిద్ కపూర్, హుమా ఖురేషి కూడా కొంతకాలం  ఒకరితో ఒకరు డేటింగ్ చేశారని అంటారు. అయితే, ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు.

67
అర్జున్‌ బజ్వాతో
Image Credit : instagram

అర్జున్‌ బజ్వాతో

 హుమా ఖురేషి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు అర్జున్ బజ్వాతో ఎఫైర్ నడిపింది.  కొంతకాలం తమ రిలేషన్ కొనసాగిన తర్వాత సడెన్‌గా ఇద్దరూ విడిపోయారు. 

77
 అభిషేక్‌ చౌబేతో
Image Credit : instagram

అభిషేక్‌ చౌబేతో

 హుమా ఖురేషికి డైరెక్టర్ అభిషేక్ చౌబేతో కూడా ఎఫైర్ ఉంది. వీరి బంధం కొద్దికాలమే కొనసాగింది, ఆ తర్వాత బ్రేకప్ అయింది. ఇలా దాదాపు ఏడుగురు స్టార్స్ తో హూమా ఖురేషి ఎఫైర్‌ నడిపించిందని బాలీవుడ్‌ మీడియా వెల్లడిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో ఆమె మ్యారేజ్‌ చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ ఎఫైర్స్ లిస్ట్ వైరల్‌గా మారింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Recommended image2
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
Recommended image3
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Related Stories
Recommended image1
Dasari Narayana Rao: ఈ చిన్న మిస్టేక్‌తో వేల కోట్లు పోగొట్టుకున్న దాసరి నారాయణరావు.. ఆయన్ని మోసం చేసిందెవరు?
Recommended image2
TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved