సుధీర్ని పెళ్లి చేసుకో రష్మీ బాగా వర్కౌట్ అవుతుంది.. నెటిజన్ల కామెంట్..కిల్లింగ్ లుక్స్ వైరల్
First Published Jan 2, 2021, 11:00 AM IST
హాట్ యాంకర్ రష్మీ కొత్త ఏడాది సందర్భంగా ఫ్యాన్స్ అందాల విందు ఇచ్చింది. యాష్ కలర్ స్లీవ్ లెస్ టాప్లో పిచ్చెక్కిస్తుంది. ఇక రష్మీ చూపులు మాత్రం నెటిజన్లని చంపేస్తున్నాయి. ఈ నయా ఫోటో షూట్ ప్రస్తుతం అభిమానులను నిద్ర లేకుండా చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

న్యూ ఇయర్ 2021 సందర్భంగా డీజే షోలో సందడి చేసింది రష్మి. ఇక రేపు(ఆదివారం) ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కోసం ముస్తాబవుతుంది.

అందు కోసం పిచ్చెక్కించే డ్రెస్ లో కనువిందు చేస్తుంది. యాష్ కలర్ స్లీవ్ లెట్ టాప్లో హోయలు పోయింది. రష్మి పరువాలు చూస్తే ఎవ్వరైనా చూపుతిప్పుకోలేకపోతున్నారని చెప్పొచ్చు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?