ఇది నా లియోన్‌ రాజ్యం.. నేనే రాణి.. పిచ్చెక్కిస్తున్న అనసూయ ఫోటోస్‌

First Published 5, Nov 2020, 12:40 PM

`ఇది నా రాజ్యం.. ఇక్కడ నేనే రాణిని. ఇక్కడ నా నియమాలే వర్తిస్తాయి. నేను ఏం చెబితే అదే ఫైనల్‌. ఎందుకంటే ఇది నా జీవితం. ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. మరో దారి లేదు` అని స్పష్టం చేస్తుంది హాయ్‌ యాంకర్‌ అనసూయ. కొత్త ఫోటోలను పంచుకుని పిచ్చెక్కిస్తుంది.

టాలీవుడ్‌లో యాంకర్స్ లో అనసూయ బాగా పాపులర్‌. ఓ వైపు తన అందాల షో చేస్తూనే అభినయంతో షోలను రక్తికట్టిస్తుంటుంది.

హాట్‌ అండ్‌ సెక్సీ యాంకర్‌గా అలరిస్తున్న అనసూయ తన సోషల్‌ మీడియా అభిమానులను అలరిస్తుంటుంది.

తన ఘాటైన ఫోటోలను పంచుకుంటూ మంత్రముగ్థుల్ని చేస్తుంటుంది.

అనసూయ `జబర్దస్త్` షోకి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ షోకి కొత్తగా ముస్తాబైందీ భామ. తెల్లని డ్రెస్‌ ధరించి కనువిందు చేస్తుంది.

తెల్లని గౌను ధరించి మత్తెక్కించే పోజులిస్తూ అలరిస్తుంది.

తాజాగా ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఎప్పటిలాగే ఆమె అభిమానులు, నెటిజన్లు అనసూయ ఫోటోలను చూసేందుకు పోటీపడుతున్నారు.

ఆమె కొత్త పోజులను తిలకిస్తూ ఆనందాన్నిపొందుతున్నారు. అదే సమయంలో తమదైన కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా అనసూయకి, నెటిజన్లకి మధ్య తరచూ వివాదం జరుగుతూనే ఉంటుంది.

ఆమెని నెటిజన్లు వల్గర్‌ కామెంట్లు చేయడం, దానికి ఆమె కూడా ఘాటుగానే స్పందించడం, ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవ్వడం పరిపాటిగానే సాగుతుంది.