MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు.. 3000 కోట్ల ఆస్తికి ఆ హీరో వారసుడు.. ఎవరో తెలుసా..?

రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు.. 3000 కోట్ల ఆస్తికి ఆ హీరో వారసుడు.. ఎవరో తెలుసా..?

3100 కోట్ల ఆస్తులతో మహారాజులా బ్రతుకుతున్నాడు ఓ స్టార్ హీరో. ఇండియాలో అత్యంత ధనిక సినిమా వారసుడిగా మారాడు ఆ హీరో. ఇంతకీ ఎవరా హీరో..? ఎంటా కథ. 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 23 2024, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భాష ఏదైనా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం కామన్. ఎన్నో ఏళ్లుగా సినిమా రంగాన్ని వారసులు ఏలుతున్నారు.  అలా అని వారు టాలెంట్ లేనివారు కాదు. చాలా మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వారి టాలెంట్ ను నిరూపించుకుని. వారికంటూ ప్రత్యేకమూన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అలా లేనివారు రెండు మూడు సినిమాలకే బయటకు వెళ్ళిపోయారు. ఇక సౌత్ కంటే కూడా హిందీలో నెపోటిజం చాలా ఎక్కువగా ఉంది. అది తెలుగు, తమిళ  చిత్రసీమలో కూడా ఎక్కువగానే ఉంది. 

రాజకీయ పార్టీలకు విశాల్ మాస్ వార్నింగ్, నేను రాకుండా చూసుకోండంటూ సవాల్..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక తమిళ సినిమాలో కూడా వారసులకు కొదవలేదు. ఎంతో మంది నెపోకిడ్స్ తమిళ రంగంలో పాతుకుపోయారు. ఇక ఈక్రమంలో ఇండియాన ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నెపో హీరో ఒకరు తన కష్టమీద బ్రతుకుతూ.. వేల కోట్ల సంపాదించారు. దాదాపు 3000 వేల కోట్లకు అధిపతిగా నిలిచారు. ఇంతకీ ఎవరా నెపోకిడ్ తెలుసా..? అతనే హృతిక్ రోషన్. 

35

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. అతని తండ్రి రాకేష్ రోషన్ బాలీవుడ్‌లో దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. తండ్రి సహకారంతో సినిమాల్లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్.. పలు విజయాలు, అపజయాలు చవిచూసి.. బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. 
 

45

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక హృతి క్ రోషన్ ఆస్తుల విలువ  3100 కోట్లు మరియు హృతిక్.. దేశంలోని ఇతర సినిమా స్టార్  వారసుల కంటే ఎక్కువ సంపాదించడానికి ప్రధాన కారణం అతని వ్యాపారం. అతను హెచ్‌ఆర్‌ఎక్స్ అనే స్పోర్ట్స్‌వేర్ కంపెనీని నడుపుతున్నాడు.

55

7300 కోట్ల విలువైన ఆ సంస్థ ద్వారా హృతిక్ రోషన్ కోట్లాది ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో వారు 2 ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్డీఆర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తుండటం విశేషం.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved