తమిళ బిగ్‌బాస్‌పై హాట్‌ హీరోయిన్‌ కస్తూరి షాకింగ్‌ కామెంట్‌

First Published 1, Oct 2020, 3:47 PM

ఒకప్పుడు శృంగార భరిత పాత్రలతో రెచ్చిపోయిన తమిళ నటి కస్తూరి ఇటీవల కాస్త సాంప్రదాయబద్దమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె `బిగ్‌బాస్‌3`పై పలు ఆరోపణలు చేశారు.

సెక్సీ యాక్ట్రెస్‌ కస్తూరి గతేడాది తమిళంలో జరిగిన `బిగ్‌బాస్‌` సీజన్‌ 3లో పాల్గొన్నారు.

అయితే అందులో అగ్రిమెంట్‌ ప్రకారం తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా ఇవ్వలేదట. తాజాగా షాకింగ్‌ కామెంట్‌ చేసింది.

ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ఆమె చెబుతూ, `అనాథ పిల్లలకు ఆర్థిక సాయం అందించడానికే తాను బిగ్‌బాస్‌ 3లో పాల్గొన్నట్టు తెలిపింది.

షో నిర్వాహకులు నాకు ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదు. నేనెప్పుడూ ప్రామిస్‌ లను నమ్మను.

బిగ్‌బాస్‌ నిర్వాహకులు కూడా తప్పుడు ఒప్పందాలు చేస్తారని ఊహించలేకపోతున్నా` అని కస్తూరి ఘాటుగా ట్వీట్‌ చేశారు.

కమల్‌హాసన్‌ హోస్ట్ గా తమిళంలో `బిగ్‌బాస్‌4` ఈ నాలుగు నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కస్తూరి సంచలన ఆరోపణలు చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

తమిళంలో `బిగ్‌బాస్‌3` కమల్‌ హాసన్‌ హోస్ట్ గా జరిగిన విషయం తెలిసిందే.

loader