- Home
- Entertainment
- Karthika Deepam: నా పెళ్లి నా ఇష్టం అన్న హిమ.. తన ప్రేమ విషయం చెప్పడానికి సిద్ధపడిన ప్రేమ్..?
Karthika Deepam: నా పెళ్లి నా ఇష్టం అన్న హిమ.. తన ప్రేమ విషయం చెప్పడానికి సిద్ధపడిన ప్రేమ్..?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 2 తేదీన ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో నిరుపమ్(Nirupam), హిమ దగ్గరికి వెళ్ళి నాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఈరోజు రేపు కారణం చెప్తావు అని అనుకున్నాను కానీ ఇలా వేరే వాళ్ళతో పెళ్లికి రెడీ అవుతావు అనుకోలేదు అని అంటాడు నిరుపమ్. నిజం చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ కదా నిజం చెప్పు హిమ(hima)అని అడుగుతూ ఉండగా అప్పుడు హిమ నా పెళ్లి సంబంధం ఎందుకు చెడగొట్టావు అని నిరుపమ్ కి ఎదురు ప్రశ్న వేస్తుంది.
అప్పుడు నిరుపమ్(Nirupam)ఎమోషనల్ అవుతు మాట్లాడతాడు. అప్పుడు హిమ నేను చూపించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో బావా అని అనగా ఏం మాట్లాడుతున్నావ్ హిమ(hima) అంటూ ఫైర్ అవుతాడని నిరుపమ్. వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో వచ్చి వారి మాటలను వింటుంది.
అప్పుడు నిరుపమ్ ఫోన్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్లగానే ఇంతలో అక్కడికి శోభ(shobha) వచ్చి హిమ పై సీరియస్ అవుతుంది. ఆ తరువాత జ్వాలా,నిరుపమ్ కలిసి బయటకు వెళ్తారు. అది చూసి శోభ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ్ (pream)తన మనసులో మాటను హిమ కి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
అప్పుడు తన ప్రేమ్ తన ప్రేమ గురించి హిమ కు చెప్పడానికి రకరకలుగా ప్లాన్ లు వేసుకుంటూ ఉంటాడు. మరొకవైపు నిరుపమ్, జ్వాలా(jwala) ఇద్దరు కలిసి అనాధ ఆశ్రమంకి వెళ్తారు. ఇంతలో అక్కడ పనిచేసే ఒక ఆమె శోభ (shobha)కు ఫోన్ చేసి నిరుపమ్ అక్కడ ఉన్నాడు అని చెబుతుంది. మరొకవైపు జ్వాలా,నిరుపమ్ ని తలచుకొని ప్రేమగా మురిసిపోతూ ఉంటుంది.
ఇంతలోనే జ్వాలా,నిరుపమ్ (Nirupam)కి కాల్ చేసి అనాధ ఆశ్రమం కి వెళ్తుంది. మరొకవైపు ప్రేమ్, హిమ కు తన ప్రేమను చెప్పాలి అని సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉంటాడు. మరొకవైపు జ్వాలా అనాధ ఆశ్రమంకి చూపించండి. అప్పుడు స్వప్న(swapna) ఫోన్ చేసి ఎక్కడ వున్నావ్ అని అడిగి ఆ ఆటో దానితో నీకు ఏమి పని అడగగా అప్పుడు నిరుపమ్ కోపంతో నాకు ఇష్టమైంది నేను చేస్తాను అని అనడం స్వప్న షాక్ అవుతుంది. ఆ మాటలకు జ్వాలా మురిసిపోతూ ఉంటుంది.