- Home
- Entertainment
- Karthika Deepam: నీ కన్నీళ్ల వల్లే ఇదంతా అంటూ స్వప్నపై దుమ్మెత్తిపోసిన సౌందర్య.. హిమ అనాధ బతుకు?
Karthika Deepam: నీ కన్నీళ్ల వల్లే ఇదంతా అంటూ స్వప్నపై దుమ్మెత్తిపోసిన సౌందర్య.. హిమ అనాధ బతుకు?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. హిమ బ్రతికే ఉంటుంది. ఏదో ఒకరోజు నా కంట పడుతుంది అని సౌర్య (Sourya) అంటుంది.

karthika deepam
ఆ రోజు హిమ (Hima) ను చంపేస్తాను అని సౌర్య గట్టిగా అరుస్తుంది. అదే క్రమంలో నాకు ఏ చెల్లెలు లేదు. ఉన్నా అది చెల్లెలు కాదు అని సౌర్య అంటుంది. అంతేకాకుండా మళ్లీ దాని పేరు ఈ ఇంట్లో ఎవరైనా ఎత్తితే నేను మీకు దక్కను అని సౌర్య (Sourya) అంటుంది.
karthika deepam
ఇక ఇంటి బయట ఉన్న హిమ (Hima) సౌర్య మాటలు విని షాక్ అయి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక డైరెక్టుగా హిమ మోనిత ఇంటికి వెళ్లి ఆంటీ ఆంటీ అని పిలుస్తుంది. అక్కడ మోనిత కార్తీక్ తో కలిసి ఉన్న ఫోటోలు చూసి మోనిత (Monitha) ఆంటీ డాడీ కలిసి పూజ చేశారా అని మనసులో అనుకుంటుంది.
karthika deepam
అదే క్రమంలో మోనిత (Monitha) ఆనంద్ ను ఎత్తుకొని ఉన్న ఫోటో ని చూసి మరింత ఆలోచన వ్యక్తం చేస్తోంది. ఇక ఎంత ఆలోచించినా అప్పటికీ హిమ కు ఏమీ అర్ధం కాదు. తర్వాత మోనిత ఇంటి ముందుకు ఇంద్రుడు చంద్రమ్మలు వస్తారు. ఇక వాళ్ళని హిమ (Hima) చూసి నేను నీతోనే ఉంటాను అని అడుగుతుంది.
karthika deepam
మరోవైపు సౌందర్య (Soundarya) నాకు పెద్ద కొడుకు కోడలే ధైర్యం అండి ఇక నన్ను ఎలా బ్రతకమంటారు అంటూ ఏడుస్తుంది. అంతేకాకుండా పూర్వ జన్మలో ఏం పాపం చేశారో ఏమో ఈ జన్మలో ఈ శాపం తగిలింది అంటూ ఆనంద్ రావ్ (Anand rao) కి చెప్పుకుంటూ ఏడుస్తుంది.
karthika deepam
అదే క్రమంలో ఈ ఇంటి ఆడపడుచు కన్నీళ్లు ఇంటికి మంచిది కాదు అని అంటారు అని సౌందర్య (Soundarya) అంటుంది. అలాంటిది మన కూతురు స్వప్న (Swapna) నా మీద దుమ్మెత్తిపోసింది అంటూ ఏడుస్తుంది.
karthika deepam
అంతేకాకుండా సమాజంలో గొప్ప సర్జన్గా పేరు తెచ్చుకున్న కార్తీక్ (Karthik) జీవితంలో మోనిత ఎప్పుడు ఎంటర్ అయిందో కాని అప్పటి నుంచి సుఖం లేకుండా పోయిందంటూ సౌందర్య (Soundarya) మరింత బాధ పడుతూ ఉంటుంది.