MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?

2025 సంవత్సరం కొన్ని సినిమాలు ఊహించని విధంగా హిట్ అవ్వగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మరికొన్నిసినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అందులో టాప్ 5 సినిమాలు ఏవో తెలుసా? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 08 2025, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారీ నష్టాలను చూసిన టాప్ 5 సినిమాలు
Image Credit : x.com/RKFI

భారీ నష్టాలను చూసిన టాప్ 5 సినిమాలు

2025లో కొన్ని చిన్న సినిమాలు హిట్టవగా, భారీ బడ్జెట్ చిత్రాలు కొన్ని ఫ్లాపయ్యాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చాయి. ఆ టాప్ 5 ఫ్లాప్ సినిమాల లో స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
థగ్ లైఫ్:
Image Credit : Asianet News

థగ్ లైఫ్:

280 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా  97 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో అంచనాలు పెరిగినా, కథనం బాగోలేక ఫ్లాప్ అయింది. 2025లో ఇదే అతిపెద్ద ఫ్లాప్.

Related Articles

Related image1
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
Related image2
Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
36
పట్టుదల
Image Credit : our own

పట్టుదల

138 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ. 136 కోట్లు వసూలు చేసింది. అజిత్ కుమార్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నా.. ఈసినిమాకు కూడా స్క్రీన్ ప్లే బాగోలేక లాభాలు రాలేదు. అభిమానుల అంచనాలను పట్టుదల సినిమా అందుకోలేకపోయింది.

46
కుబేరా
Image Credit : stockphoto

కుబేరా

ధనుష్, శేఖర్ కమ్ములు కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమాలో నాగార్జున ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈసినిమా 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. 132 కోట్ల వరకే వసూలు చేసింది. పాన్-ఇండియా స్థాయిలో విడుదలైనా, కథనం ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది.

56
రెట్రో
Image Credit : instagram.com/2d_entertainment

రెట్రో

150 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 97 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబోపై అంచనాలున్నా, నెగటివ్ రివ్యూలతో ఫ్లాప్ అయింది. రొటీన్ కథతో నిరాశపరిచింది.

66
వీర ధీర శూరన్
Image Credit : our own

వీర ధీర శూరన్

55 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 66 కోట్లు వసూలు చేసి పర్వాలేదు అనిపించింది. విక్రమ్ యాక్షన్‌ను నమ్ముకున్నా, నిడివి ఎక్కువ, కథనం బలహీనంగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రాలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Related Stories
Recommended image1
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
Recommended image2
Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved