రజినీకాంత్ సినిమా ప్రపంచంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇటీవలే గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
Image credits: instagram
Telugu
తల్లిగా, భార్యగా..
రజినీ కెరీర్ లో ఆయనకు తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఒక హీరోయిన్ ఉన్నారు. వీరిద్దరూ స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా మంచి స్నేహితులు.
Image credits: our own
Telugu
మరెవరో కాదు
హీరోయిన్ మరెవరో కాదు. అతిలోక సుందరి శ్రీదేవీ. వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
Image credits: our own
Telugu
మూండ్రు ముడిచు
1976లో వచ్చిన ఈ సినిమాకు బాలచందర్ దర్శకత్వం వహించారు. కాగా కె. విశ్వనాథ్ రాసిన ఓ సీత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Image credits: Twitter
Telugu
13 ఏళ్ల వయసులోనే
ఈ సినిమా నాటికి శ్రీదేవీ వయసు 13 ఏళ్లే. ఇందులో శ్రీదేవి ఒక వృద్ధుడిని వివాహం చేసుకున్న 25 ఏళ్ల మహిళ పాత్రను పోషించింది.
Image credits: Google
Telugu
కొడుకుగా రజనీ
ఇందులో రజనీకాంత్ ఆ వృద్ధుడి కొడుకు పాత్రను పోషించారు. ఇలా ఈ చిత్రంలో శ్రీదేవి కొడుకుగా కనిపించారు రజినీ.