MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Payal Rajput: ఆ బ్రా నాది కాదు, వాళ్ళిచ్చారు... లోదుస్తులపై పాయల్ ఓపెన్ కామెంట్!

Payal Rajput: ఆ బ్రా నాది కాదు, వాళ్ళిచ్చారు... లోదుస్తులపై పాయల్ ఓపెన్ కామెంట్!

పాయల్ రాజ్ పుత్ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. తన లోదుస్తులను ఉద్దేశించి ఆమె ఓపెన్ అయ్యారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 28 2023, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Payal Rajput

Payal Rajput

పాయల్ రాజ్ పుత్ కి టాలీవుడ్ లో బోల్డ్ ఇమేజ్ ఉంది. ఆర్ఎక్స్ 100 మూవీ ఈ భామ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ చిత్రంలో మితిమీరిన శృంగార సన్నివేశాల్లో ఆమె నటించారు. హీరో కార్తికేయ-పాయల్ మధ్య లెక్కకు మించిన శృంగార సన్నివేశాలు తెరకెక్కాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Payal Rajput

Payal Rajput


ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్ పుత్ అంటే శృంగార చిత్రాల హీరోయిన్ అనే పేరు పడింది. వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాల్లో పాయల్ హోమ్లీ రోల్స్ చేసింది. ఆ చిత్రాలేవీ ఆమెకు ఫేమ్ తేలేదు. ఆర్ డి ఎక్స్ లవ్ టైటిల్ తో ఓ మూవీ చేసింది. అందులో మరలా శృంగార సన్నివేశాల్లో నటించింది. 

37

పాయల్ లేటెస్ట్ మూవీ మంగళవారం. ఈ చిత్రంలో మరోసారి ఆమె బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించింది. ఆమె క్యారెక్టరైజేషన్ అత్యంత బోల్డ్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు అజయ్ భూపతి. శృంగారం అంటే అమితంగా ఇష్టపడే అమ్మాయి పాత్ర చేసింది పాయల్ రాజ్ పుత్. ఓ సన్నివేశంలో ఆమె కొరడాతో కొట్టించుకుంటూ అనుభూతి పొందుతుంది. 
 

47
Payal Rajput

Payal Rajput

ఈ సన్నివేశంలో ఆమె లోదుస్తుల్లో ఉంటుంది. ఈ సీన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ నెటిజెన్.. 'పాయల్ బ్రా' అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ పై పాయల్ రాజ్ పుత్ స్పందించారు. అసభ్యకర కామెంట్ చేసిన నెటిజెన్ కి బుద్ధి చెప్పింది. 
 

57


'ఆ బ్రా నాది కాదు. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చారు' అని కామెంట్ చేసింది. సన్నివేశంలో భాగంగా నేను లోదుస్తుల్లో కనిపించాను. అది సినిమాలో భాగంగా తీసుకోవాలని అర్థం వచ్చేలా పాయల్ రాజ్ పుత్ సమాధానం ఇచ్చింది. పాయల్ రాజ్ పుత్ కామెంట్ వైరల్ అవుతుంది. 
 

67


కాగా మంగళవారం మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. వరల్డ్ కప్ ఫైనల్ మంగళవారం చిత్రాన్ని దెబ్బతీసింది. ఆదివారం ఫైనల్ కాగా... జనాలు థియేటర్స్ వైపుకు రాలేదు. దాంతో కీలకమైన వీకెండ్ కోల్పోయింది. 

77

అయితే దర్శకుడు అజయ్ భూపతి టేకింగ్, పాయల్ రాజ్ పుత్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆర్ఎక్స్ 100 కాంబో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకుంది. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ అంటే పాయల్ రాజ్ పుత్ మాత్రమే. అజయ్ భూపతి, పాయల్ పేరు మీద మూవీని ప్రమోట్ చేశారు. 

 

Anasuya Bharadwaj: అనసూయ ఇలా మారిపోయిందేంటి... ఇకపై అలా చూడలేమా! షాకింగ్ లుక్ వైరల్!

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 5 Days Collections: సోమవారం ఊహించని కలెక్షన్లు, ఐదో రోజు పెద్ది ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Balakrishna Birthday Special: ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌, అభిమానులకు బాలయ్య ఇవ్వబోతున్న కొత్త ట్రీట్స్ ఇవే
Recommended image3
Soundarya: ఎంత స్టార్ అయినా సౌందర్య కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ హీరో చేసిన పనిని పబ్లిక్ గా బయటపెట్టాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved