MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Rakul preeth singh: టూ పీస్ బికినీలో రకుల్ జలకాలు... తడిసిన అందాలు చూపిస్తూ కాకరేపిన బోల్డ్ బ్యూటీ

Rakul preeth singh: టూ పీస్ బికినీలో రకుల్ జలకాలు... తడిసిన అందాలు చూపిస్తూ కాకరేపిన బోల్డ్ బ్యూటీ

టాలీవుడ్ లో జోరు తగ్గినా... బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను హిందీ చిత్రాలు ఉన్నాయి. ఈ స్థాయిలో అవకాశాలు దక్కడం అంటే మామూలు విషయం కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 06 2021, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఓ ప్రక్క వివాదాలు చుట్టుముడుతున్నా ఆఫర్స్ విషయంలో జోరు చూపిస్తుంది. తరచుగా రకుల్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆ మధ్య దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ లతో పాటు రకుల్ ముంబైలో ఎన్సీబీ విచారణ ఎదుర్కొన్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 
అనంతరం టాలీవుడ్ లో కూడా ఆమెపై డ్రగ్స్ ఆరోపణలు వినిపించాయి. ఈ ఇటీవల హైదరాబాద్ లో ఈడీ విచారణలో ఆమె పాల్గొన్నారు. పూరి, రవితేజ, రానా, తరుణ్ , ఛార్మి వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రతిసారి డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వినిపిస్తుండగా.. నిప్పు లేకుండా పొగ రాదంటున్నారు కొందరు. 

36

నటిగా బిజీగా ఉన్న రకుల్ ఇటీవల బాయ్ ఫ్రెండ్ కి కూడా పరిచయం చేసింది. రకుల్ తన బర్త్ డే పురస్కరించుకుని తన లవర్ ని పరిచయం చేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జక్కి భగ్నానీ తన ప్రేమికుడు అంటూ సోషల్ మీడియా ద్వారా మ్యాటర్ లీక్ చేసింది. 


 

46

ప్రస్తుతం రిలేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారట.  జక్కి భగ్నాని కి బాలీవుడ్ లో మంచి పరిచయాలు ఉన్నాయి. అతని పరిచయం రకుల్ కెరీర్ కి కూడా బూస్ట్ ఇస్తుంది. 


 

56

కాగా రకుల్ తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడు బికినీలో జలకాలాడుతున్న ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చింది. నీలి రంగు  టూ పీస్ బికినీ ధరించిన రకుల్... సూపర్ హాట్ గా ఉన్నారు.
 

66

 
ఆ మధ్య మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన రకుల్ ఫ్యామిలీతో ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేశారు. అప్పుడు సముద్ర తీరంలో దిగిన ఫోటోను ఇప్పుడు షేర్ చేసింది. రకుల్ బికినీ ఫోజు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Also read బ్రా లేకుండా ఫోటో షూట్.. ట్రోలింగ్ పై పాయల్ రాజ్ పుత్ ఘాటు సమాధానం

Also read మాకు లవర్స్ ఉన్నారోచ్... పెళ్లికి ముందే ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved