MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాకు లవర్స్ ఉన్నారోచ్... పెళ్లికి ముందే ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

మాకు లవర్స్ ఉన్నారోచ్... పెళ్లికి ముందే ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

గ్లామర్ ప్రపంచంలో డేటింగ్స్, అఫైర్స్ చాలా సాధారణం. ఓ స్టార్ హీరోతోనో, బిజినెస్ మాన్ తో ఎఫైర్స్ పెట్టుకోవడం స్టేటస్ సింబల్ లా ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఎఫైర్ రూమర్స్ లేని హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు.   

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 05 2021, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సొసైటీ మరీ అడ్వాన్స్ అయిపోగా.. లవర్ ఎఫైర్ పెట్టుకోవడానికి , సదరు లవర్ తో పబ్లిక్ గా తిరగడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పెళ్లి కాకుండానే విందులు విహారాలలో పాల్గొంటూ, మై లైఫ్.. మై రూల్స్ అనే బోల్డ్ సందేశం పంపుతున్నారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ లో ముగ్గురు హీరోయిన్స్ తమ లవర్స్ తో పబ్లిక్ గా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వారిలో పాయల్ రాజ్ పుత్ (Payal rajput)ఒకరు. పాయల్ నటుడు, మ్యూజిక్ కంపోజర్ సౌరబ్ దింగ్రాతో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. 
 

36


పాయల్ కెరీర్ బిగినింగ్ నుండే సౌరభ్ తో పరిచయం ఉంది. పాయల్ టీవీ నటిగా చేస్తున్న రోజుల్లో వీరి మధ్య ప్రేమ చిగురించగా.. ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. పాయల్-సౌరభ్ పబ్లిక్ గానే తిరుగుతారు. 


 

46

స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఊపేసిన రకుల్ (Rakul preeth singh)ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య రకుల్ పై కొందరు నటులు, పొలిటికల్ లీడర్స్ తో ఎఫైర్ రూమర్స్ రావడం జరిగింది. 
 

56

అయితే రకుల్ తన బర్త్ డే పురస్కరించుకుని తన లవర్ ని పరిచయం చేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జక్కి భగ్నానీ తన ప్రేమికుడు అంటూ సోషల్ మీడియా ద్వారా మ్యాటర్ లీక్ చేసింది. ప్రస్తుతం రిలేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారట.

66

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ (Avika gor)కూడా ఈ విషయంలో ఏమీ తక్కువ కాదు. రెండేళ్లే క్రితమే అవికా గోర్ తన లవర్ మిలింద్ చాంద్వాని ని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల ప్రియుడు మిలింద్ తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి చెక్కేసిన అవికా.. పెళ్లికు ముందే మిలింద్ తో విహారాలు చేసేస్తోంది. 


 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved