MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా లేకుండా ఫోటో షూట్.. ట్రోలింగ్ పై పాయల్ రాజ్ పుత్ ఘాటు సమాధానం

బ్రా లేకుండా ఫోటో షూట్.. ట్రోలింగ్ పై పాయల్ రాజ్ పుత్ ఘాటు సమాధానం

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది.

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Dec 05 2021, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

RX 100 చిత్రం తెచ్చిపెట్టిన క్రేజ్ నిలబెట్టుకునేందుకు పాయల్ రాజ్ పుత్ చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో సక్సెస్ అందలేదు. కానీ ఆమె గ్లామర్ కి మాత్రం కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. పాయల్ రాజ్ పుత్ ఇటీవల చేసిన ఓ ఫోటో షూట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 

 

36

ఎల్లో బ్లేజర్ లో పాయల్ రాజ్ పుత్ బ్రా లేకుండా ఫోటో షూట్ చేసింది. బ్లేజర్ బటన్స్ పూర్తిగా ఓపెన్ చేసి ఫోటో షూట్ చేసింది. దీనితో ఆమె ఎద అందాలు కనువిందు చేశాయి. ఫోటో షూట్ చేస్తున్న వీడియోని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో ఆ వీడియో క్షణాల్లో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. 

 

46

కానీ ఆడియో లో ఉన్న పొరపాటుని పాయల్ గమనించకుండానే పోస్ట్ చేసింది. పాయల్ రాజ్ పుత్ ఫోటోషూట్ కోసం అటు ఇటు కదులుతున్నపుడు ఆమె ఎద అందాలు పూర్తిగా డిస్ ప్లే అయ్యాయి. ఇక నెటిజన్లు ఆగుతారా.. పాయల్ రాజ్ పుత్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. దీనితో వెంటనే పాయల్ రాజ్ పుత్ కూడా అలెర్ట్ అయి ఆ వీడియోని డిలీట్ చేసింది. 

56

పాయల్ రాజ్ పుత్ ఈ కాంట్రవర్షియల్ ఫోటోషూట్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. దీనిపై మరీ అతి చేయాల్సిన అవసరం లేదు. డ్రెస్ పొరపాటున స్లిప్ అయింది. మరీ అంత దారుణంగా ఆ వీడియోలో ఏమీ కనిపించలేదు. అందరి మహిళలకు ఉన్నవే నాకూ ఉన్నాయి అంటూ పాయల్ రాజ్ పుత్ ఘాటుగా బదులిచ్చింది. 

66

ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంపై పాయల్ రాజ్ పుత్ బాగానే హోప్స్ పెట్టుకుని ఉంది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తోంది. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని నిరూపించుకున్న పాయల్.. సక్సెస్ రేట్ కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. Also Read: మరీ ఇంత దారుణంగానా, మలైకా ప్రైవేట్ పిక్ వైరల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Recommended image2
దళపతి విజయ్ కొడుకు మొదటి సినిమా, జాసన్ సంజయ్ సిగ్మా రిలీజ్ ఎప్పుడు?
Recommended image3
Faria Abdullah: ఎరుపు చీరలో మెరుపులు మెరిపిస్తున్న ఫరియా అబ్దుల్లా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved