MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raashi khanna:రాశి ఒంటిపై నిలవనంటున్న టాప్... లోదుస్తులు కనిపించేలా బోల్డ్ పోజులతో రెచ్చిపోయిన ఢిల్లీ భామ

Raashi khanna:రాశి ఒంటిపై నిలవనంటున్న టాప్... లోదుస్తులు కనిపించేలా బోల్డ్ పోజులతో రెచ్చిపోయిన ఢిల్లీ భామ

రాశి ఖన్నా (Raashi khann)టాలీవుడ్ కి వచ్చి ఏడేళ్లు అవుతుంది. ఈ ఏడేళ్ల కెరీర్ లో రాశి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా 25 సినిమాలకు  పైగా చేశారు. అయితే ఆమె స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కించుకోలేకపోయారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 14 2021, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రాశి కెరీర్ మొత్తం టూ టైర్ హీరోలతోనే సరిపోయింది. మహేష్ (Mahesh), ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టే అవకాశం ఆమెకు దక్కలేదు. సాలిడ్ అందాలతో కిరాక్ తెప్పించే ఈ పొడుగు సుందరి కెరీర్ కి అదొక రిగ్రీట్ అని చెప్పాలి. అయితే ఆమె అవకాశాలు ఇంకా మూసుకు పోలేదు. తెలుగులో చిత్రాలు చేస్తున్న రాశికి, స్టార్స్ తో జతకట్టే చాన్సులను కొట్టిపారేయలేం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వెండితెరపై మితిమీరిన గ్లామర్ పంచే రోల్స్ ఆమెకు దక్కలేదు. వెండితెరపై అందాలు ప్రదర్శించే అవకాశం దక్కకున్నా.. సోషల్ మీడియా ద్వారా తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాకు సెగలు పుట్టిస్తుంది. 

38


తాజాగా ఆమె వైట్ టాప్, డెనిమ్ జీన్స్ లో కిరాక్ ఫోజులిచ్చారు. టాప్ బుజాల క్రిందకు జరిపి లోదుస్తులు కనిపించేలా బోల్డ్ లుక్స్ ట్రై చేశారు. రాశి గ్లామర్ షో చూసిన నెటిజెన్స్ కేజ్రీగా ఫీలవుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. రాశి ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారడం జరిగింది.

48


 
కాగా రాశి ఖన్నా కెరీర్ సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వెళుతోంది. ఊహలు గుసగుసలాడే మూవీతో రాశి ఖన్నా పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ శౌర్య (Naga Shuarya)హీరోగా నటించగా రాశి ఖన్నా పాత్ర బాగా ఆకట్టుకుంది. 

58

ఆ తరువాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ దక్కాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం జరిగింది. పెద్దగా హిట్ పర్సెంటేజ్ లేకున్నా, జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించే ఛాన్స్ పట్టేసింది రాశి ఖన్నా. రాశి ఖన్నా కెరీర్ లో నటించిన అతిపెద్ద స్టార్ ఎన్టీఆర్ కావడం విశేషం. 

68

హద్దులు లేని స్కిన్ షోకి ఆమె దూరంగా ఉన్నారు. ఓ మోస్తరుగా పొట్టి బట్టలు ధరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. అయితే అనూహ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో రాశి ఖన్నా బోల్డ్ రోల్డ్ చేశారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో కలిసి ఆమె చేసిన రొమాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ ని షాక్ కి గురిచేసింది.

78

 
అంత పెద్ద రిస్క్ చేసిన రాశికి సినిమా పరాజయంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. రాశి అలాంటి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ చేసి ఉండాల్సింది కాదని రాశి సన్నిహితులతో వాపోయారన్న వార్తలు కూడా రావడం జరిగింది. 

88

లాక్ డౌన్ తరువాత రాశి కెరీర్ మరలా ఊపందుకుంది. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా పీల్చుకోలేనంత బిజీగా మారారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు పక్కా కమర్షియల్, థ్యాంక్యూ  లతో పాటు నాలుగు తమిళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే రెండు వెబ్ సిరీస్ లలో రాశి ఖన్నా నటిస్తున్నారు. 

Also read Rashmika: సమంత ఐటెమ్‌ సాంగ్‌పై రష్మిక షాకింగ్‌ కామెంట్‌.. వెంటనే మెసేజ్‌ పెట్టిందట.. దానికి సై?

Also read Rashmika Mandanna: తన టాటూ సీక్రెట్‌ రివీల్‌ చేసిన రష్మిక.. అర్థం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Faria Abdullah: ఎరుపు చీరలో మెరుపులు మెరిపిస్తున్న ఫరియా అబ్దుల్లా
Recommended image2
Peddi Ticket Price: పెద్ది కలెక్షన్లకు పెద్ద దెబ్బ.. తెలంగాణలో నో టికెట్ హైక్స్, రికార్డులు కష్టమేనా ?
Recommended image3
Ajith Kumar: అజిత్ ఇంట మరో విషాదం.. ముందు తండ్రి తర్వాత తల్లిని కోల్పోయిన స్టార్ హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved