చాలీచాలని గౌనులో ఎదఎత్తులు చూపుతూ సిగ్గుపడితే... కుర్రాళ్లు ఏమైపోతారు పాయల్

First Published Dec 17, 2020, 4:08 PM IST

గ్లామర్ క్వీన్ పాయల్ రాజ్ పుత్ మరోమారు ఇంస్టాగ్రామ్ ని షేక్ చేశారు. ఆమె లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షార్ట్ ఫ్రాక్ లో పాయల్ సెక్సీ ఫోజులు కుర్రకారు మతి పోగెట్టేలా ఉన్నాయి.

స్లీవ్ లెస్ షార్ట్ ఫ్రాక్ లో యద అందాలు, తొడల సోయగాలు కనిపించేలా సిగ్గు పడుతూ నాటీ ఫోజులిచ్చింది పాయల్ రాజ్ పుత్. పొట్టి గౌనులో పాయల్ అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే... కుర్రకారు మతిపోవడం ఖాయం అన్నట్లుగా ఉంది.

చిలిపి పోజులలో పాయల్ ని చూసిన ఆమె ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నీ గ్లామర్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. తరచుగా సెక్సీ ఫోటో షూట్ లతో పాయల్ తన ఫ్యాన్స్ ని విపరీతంగా పెంచేసుకుంటున్నారు.

టాలీవుడ్ లోకి బోల్డ్ రోల్ తో ఎంట్రీ ఇచ్చిన పాయల్ అదే ఇమేజ్ కొనసాగిస్తున్నారు. తెలుగులో ఆమె మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100 అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ లో పాయల్ జీవించారు.

ఆ సినిమా తరువాత పాయల్ కి సరైన బ్రేక్ రాకున్నప్పటికీ... క్రేజ్ అయితే తగ్గలేదు. ఇప్పటికీ పాయల్ అంటే అబ్బాయిల నిదర చెదరడం వాస్తవం.కానీ అవకాశాల పరంగా పాయల్ వెనుకబడ్డారు.

ఆమె గ్లామర్ కి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావాలి. కానీ పాయల్ కి ఉన్న ఇమేజ్ రీత్యా, సక్సెస్  శాతం కూడా తక్కువ కావడంతో పాయల్ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోతున్నారు. గత ఏడాది వెంకీ మామతో హిట్ కొట్టిన పాయల్.. ఆ వెంటనే డిస్కో రాజా రూపంలో ప్లాప్ అందుకుంది.

ఇక తెలుగులో పాయల్ కి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఈ మధ్య పాయల్ నటించిన అనగనగా ఓ అతిథి అనే చిత్రం ఓటిటి లో విడుదలైంది. ఆ మూవీలో పాయల్ క్రిమినల్ గా కనిపించారు.

అలాగే సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాంజీ దర్శకత్వంలతో తెరకెక్కుతున్న నరేంద్ర అనే చిత్రంలో పాయల్ లేడీ పైలట్ రోల్ చేయడం విశేషం.

ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. పాయల్ కి ఇది తమిళంలో డెబ్యూ మూవీ. కామెడీ హారర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. తెలుగులో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయిన పాయల్, అక్కడైనా పెద్ద స్థాయికి వెళుతుందేమో చూడాలి.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?