జిమ్ వేర్ లో కాజల్ హాట్ అందాలు... పెళ్ళైనా గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు!

First Published Jun 5, 2021, 11:10 AM IST


ఏ పరిశ్రమలో అయినా హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. పదేళ్లు ఓ హీరోయిన్ పరిశ్రమలో స్టార్ గా ఉందంటే గొప్ప విషయమే. ఒకప్పుడు హీరోలతో పాటు హీరోయిన్స్ దశాబ్దాల పాటు వెండితెరను ఏలేవారు. సావిత్రి, వాణిశ్రీ, విజయశాంతి, సౌందర్య వంటి హీరోయిన్స్ ఇందుకు ఉదాహరణ.