MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hero Venu: కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్సా? సినిమా చేయనని చెప్పిన హీరో..!

Hero Venu: కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్సా? సినిమా చేయనని చెప్పిన హీరో..!

 Hero Venu: ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ సినిమాలు చేసిన నటుడు వేణు. ఆయన.. హీరోయిన్ వయసు తన కంటే చాలా తక్కువగా ఉందని ఏకంగా సినిమా చేయడానికి తిరస్కరించడాని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 18 2026, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వేణు తొట్టెంపూడి
Image Credit : our own

వేణు తొట్టెంపూడి

టాలీవుడ్ సెన్సిబుల్ హీరోగా, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇష్టమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో తొట్టెంపూడి వేణు ముందు వరసలో ఉంటారు. ఆయన హీరోగా నటించిన ‘ స్వయంవరం’, ‘ చిరు నవ్వుతో’, ‘ పెళ్లాం ఊరెళితే’ వంటి చిత్రాలు ఒకప్పుడు బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత.. కెరీర్ లో గ్యాప్ ఇచ్చిన ఆయన.. మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టారు. వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోకుండా.. ఆచి తూచి కథలను ఎంచుకునే పనిలో ఉన్నారు. కాగా.. తాజాగా ఆయన తన ముందుకు వచ్చిన ఓ స్క్రిప్ట్ ని హీరోయిన్ కారణంగా రిజెక్ట్ చేసినట్లు వార్తలు రావడం గమనార్హం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
హీరోయిన్ వయసు తక్కువ అని...
Image Credit : our own

హీరోయిన్ వయసు తక్కువ అని...

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. వేణు హీరోగా కొత్త వెబ్ సిరీస్ లేదా సినిమా కోసం చర్చలు జరిగాయి. ఇందులో హీరోయిన్ గా యంగ్ అండ్ బ్యూటిపుల్ అనన్య శర్మ పేరును మేకర్స్ పరిశీలించారు. అయితే, తన పక్కన హీరోయిన్ గా అనన్య అని తెలియగానే వేణు షాక్ అయ్యారట. ఆ అమ్మాయి వయసు చాలా తక్కువ అని.. చూడటానికి తన కూతురి వయసు ఉన్నట్లు కనపడుతోందని.. ఇలాంటి అమ్మాయితో రొమాన్స్ చేయడం బాగోదని, ఆ పాత్రలో తాను నటించలేను అని ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హీరోలు తమకంటే వయసు చాలా చిన్న పిల్లలతో కూడా జోడీ కడుతుంటారు. కానీ, వేణు మాత్రం అలా రిజెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయం నెట్టింట వైరల్ గా.. అందరూ వేణు వ్యక్తిత్వాన్ని పొగుడుతున్నారు. చాలా మంది హీరోలతో పోలిస్తే వేణు చాలా బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారంటూ పాజిటివ్ గా నెటిజన్లు స్పందిస్తున్నారు.

Related Articles

Related image1
Vishnu Priya: హాట్ గా ఉండటం నా తప్పా? చూసే చూపులోనే ఉంటుంది..విష్ణుప్రియ కామెంట్స్..!
Related image2
Vijay-Rashmika: హనీమూన్ కి విజయ్- రష్మిక.. ఒక్కరాత్రికి రూమ్ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
33
ఎవరు అనన్య శర్మ...
Image Credit : Ananya Instagram

ఎవరు అనన్య శర్మ...

అనన్య శర్మ ప్రస్తుతం తెలుగులో ఎదుగుతున్న యంగ్ హీరోయిన్. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ లో హీరోయిన్ అనగానే ఎవరైనా గుర్తు పట్టేస్తారు.సోషల్ మీడియాలో ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది. హీరో వేణు తో పోలిస్తే.. ఈ అమ్మాయి వయసు చాలా తక్కువ కావడంతో... ఆ కెమిస్ట్రీ స్క్రీన్ మీద అసహజంగా ఉంటుందని వేణు భావించినట్లు తెలుస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Related Stories
Recommended image1
Vishnu Priya: హాట్ గా ఉండటం నా తప్పా? చూసే చూపులోనే ఉంటుంది..విష్ణుప్రియ కామెంట్స్..!
Recommended image2
Vijay-Rashmika: హనీమూన్ కి విజయ్- రష్మిక.. ఒక్కరాత్రికి రూమ్ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved