రొమాన్స్ చేసేటప్పుడు రోజా అలా అంటుంటే మూడ్ వచ్చేది కాదు
First Published Dec 16, 2020, 12:42 PM IST
హీరో శ్రీకాంత్ కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిపోయింది ప్రేయసి రావే. రాశి హీరోయిన్ గా నటించిన ఈ ట్రాజిక్ లవ్ స్టోరీని లెజెండరీ నిర్మాత రామానాయుడు నిర్మించగా, పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. 1999లో విడుదలైన ఈ చిత్రం 21ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు.

అలాగే తనతో నటించిన అప్పటి హీరోయిన్స్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 90లలో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందిన సౌందర్య, రమ్యకృష్ణ, రాశి మరియు రోజా గురించి శ్రీకాంత్ మాట్లాడడం జరిగింది.

ప్రతి ఒక్క హీరోయిన్ తో అనేక సినిమాలలో శ్రీకాంత్ నటించడం జరిగింది. హీరోయిన్స్ అందరితో చాలా సన్నిహిత సంబంధం ఉండేదట. అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉండేవారట. షూటింగ్స్ సెట్స్ లో వరుసలు పెట్టి పిలుచుకునేవారట.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?