ఖరాబైన గంగవ్వ ఆరోగ్యం, హౌస్ నుండి అవుట్...అప్పుడు మరలా రీఎంట్రీ ఇవ్వనుందా?

First Published 10, Oct 2020, 7:11 PM

గంగవ్వను ఆరోగ్య కారణాలు చూపిస్తూ ఇంటి నుండి పంపించే  చేస్తున్నారని అనిపిస్తుంది. బిగ్ బాస్  లేటెస్ట్ ప్రోమోలో గంగవ్వ ఆరోగ్యం సరిగా లేదని వెళ్లిపోతానని స్వయంగా అడిగినట్లు చూపారు. ఐతే ఇదంతా బిగ్ బాస్ నిర్వాహకుల  ప్లాన్ లో భాగం అని కొందరు అనుమానిస్తున్నారు.

నేటి బిగ్ బాస్ ప్రోమోలో ఓ ఆసక్తికర అంశాన్ని చూపించారు. ఆ ప్రోమోలో గంగవ్వకు ఆరోగ్యం సరిగా లేదని, వారం రోజులుగా ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని నాగార్జున చెప్పారు.

అలాగే ఆమెను హౌస్ లో డాక్టర్ పరీక్షించినట్లు, నాగార్జున చేతిలో మెడికల్ రిపోర్ట్స్ ఉన్నట్లుగా కూడా చూపించడం జరిగింది. ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో గంగవ్వ లేకున్నప్పటికీ ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుండి పంపించి వేసినట్లు చూపిస్తున్నారు.

ఐతే దీని వెనుక ఎదో కథ ఉందని అనిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్ హౌస్ కి గంగవ్వ భారంగా తయారయ్యారు. ఆమె వయసు రీత్యా కొన్ని ఫిజికల్ టాస్క్ లో పాల్గొనలేకపోతున్నారు.

దానికి తోడు గంగవ్వపై సింపథీ చూపుతూ ఇంటి సభ్యులు తమ గేమ్ తాము సరిగా ఆడలేకపోతున్నారు. ఆమెను వ్యతిరేకిస్తే ఆడియన్స్ లో నెగెటివ్ ఇమేజ్ వస్తుందని అందరూ గంగవ్వను సపోర్ట్ చేస్తున్నారు.

ఎలిమినేషన్ నామినేట్ అయినా గంగవ్వ అత్యధిక ఓట్లు సంపాదిస్తుంది. దీనితో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. హౌస్ కి భారంగా మారిన గంగవ్వను ఇంటి నుండి పంపించాలంటే ఆరోగ్యం అనే సాకు చూపి, ఆమెతో కావాలనే అలా చెప్పించారని అనిపిస్తుంది. చాలా మంది ఇదే వాదన వినిపిస్తున్నారు.

మొత్తంగా గంగవ్వ ఇంటి నుండి బయటికి వెళ్లడం ఖాయం అంటున్నారు. మరికొద్ది సేపట్లో ప్రసారం కానున్న ఎపిసోడ్ లో దీనిపై స్పష్టత రానుంది.

గంగవ్వ ఆరోగ్యం సరిగా లేని కారణంగానే హౌస్ నుండి బయటికి పంపిస్తున్నారని, ఆమె ఆరోగ్యం సరైన వెంటనే మరలా ఆమె రీఎంట్రీ ఇస్తారనే వాదన కూడా విపిస్తుంది. అలా జరిగితే హౌస్ లో కంటెస్టెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.

loader