MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • పెళ్ళైన రెండేళ్ళకు శుభవార్త చెప్పిన హన్సిక

పెళ్ళైన రెండేళ్ళకు శుభవార్త చెప్పిన హన్సిక

స్టార్ హీరోయిన్ హన్సిక తన భర్త సోహైల్ కతూరియాతో కలిసి ఒక శుభవార్త చెప్పారు. పెళ్ళైన రెండేళ్ళ తరువాత ఆమె అనుకున్నది సధించింది.  ఇంతకీ విషయం ఏంటంటే..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 17 2024, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
హన్సిక

హన్సిక

బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..  అల్లు అర్జున్ జంటగా  దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది హన్సిక. చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చిన హన్సికకు తక్కువ సమయంలోనే పేరు వచ్చింది. దీంతో వరుసగా తెలుగు తమిళ భాషల్లోే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 

All So Read: మోక్షజ్ఞ కు తల్లి పాత్రలో బాలకృష్ణ హీరోయిన్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
హన్సిక

హన్సిక

హన్సికను టాలీవుడ్ పెద్దగా ఆధరించలేదు కాని... తమిళంలో మాత్రం ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కింది. తర్వాత బరువు పెరగడంతో హన్సికకు సినిమా అవకాశాలు తగ్గాయి.  ఈలోగా నటుడు సింబుతో ప్రేమాయణం నడిపింది. వాళ్ళు సినిమాలో జంటగా నటించినప్పుడు ప్రేమలో పడ్డారు. కానీ కొన్నేళ్లకే వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు. 

AlSo Read: హీరోయిన్ ఎంగిలి నేను తాగాలా... డైరెక్టర్ పై మహేష్ బాబు సీరియస్.. ఎవరా హీరోయిన్..?

37
హన్సిక మోత్వానీ

హన్సిక మోత్వానీ

బరువు తగ్గించుకుని మళ్ళీ సినిమాల్లోకి  రీ ఎంట్రీ ఇచ్చింది హన్సక. దాంతో  పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో 2022లో తన ప్రియుడు సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది.

All So Read:శ్రీదేవికి చిరంజీవి భార్య చేసిన ఆ కూర ఎంత ఇష్టమో తెలుసా, హైదరాబాద్ వస్తే.. మెగా వంట టేస్ట్ చేయాల్సిందే..?

47
హన్సిక

హన్సిక

సోహైల్‌కి ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలి భర్తే ఈ సోహైల్. మొదటి భార్యకు విడాకులిచ్చిన తర్వాత హన్సికతో ప్రేమలో పడి, కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ పెళ్లి జైపూర్‌లో జరిగింది.

Also Read: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖరీదైన విడాకులు: టాప్ 10 జంటలు వీళ్ళే..

57
హన్సిక

హన్సిక

పెళ్లయినా హన్సిక సినిమాల్లో నటిస్తోంది. అగ్ర హీరోలతో నటించే అవకాశం లేకపోయినా, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది.

Also Read: బ్రహ్మానందం - ఆలి ఆల్కాహాల్ తాగకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

67
హన్సిక కొత్త ఇల్లు

హన్సిక కొత్త ఇల్లు

పెళ్లయి రెండేళ్లు అవుతున్న హన్సిక, ఇప్పుడు ఒక శుభవార్త చెప్పింది. తన భర్త సోహైల్ కతూరియాతో కలిసి అందమైన బంగ్లా కట్టి, గృహప్రవేశం చేసింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

77
హన్సిక గృహప్రవేశం

హన్సిక గృహప్రవేశం

కొత్త ప్రారంభం అంటూ హన్సిక పోస్ట్ చేసిన ఫోటోలకు లైక్‌లు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హన్సిక గృహప్రవేశంలో ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Recommended image2
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image3
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved