MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • హీరోలకంటే హ్యాండ్సమ్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్, అనిల్ రావిపూడి నుంచి వశిష్ట వరకూ...

హీరోలకంటే హ్యాండ్సమ్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్, అనిల్ రావిపూడి నుంచి వశిష్ట వరకూ...

టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. వారిలో హీరో మెటీరియల్ అనిపించుకున్నవారు కూడా ఉన్నారు. హీరోలను మించి హ్యండ్సమ్ గా ఉన్న దర్శకులు మన టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. మరి వారెవరో చూద్దాం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 10 2025, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ దర్శకులలో మంచి ఊపు మీద ఉన్న యంగ్ డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి  అని చెప్పాలి. ఇంత వరకూ తాను చేసిన సినిమాల్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు లేవు. యావరేజ్ హిట్ వరకూ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి కాని ప్లాప్ లు లేవు. చాలా స్టైలీష్ గా ఉండే ఈ 40 ఏళ్ళ దర్శకుడు రీసెంట్ గా వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నాడు. ఇక హీరోగా సినిమా చేస్తారట కదా.. అని అడిగితే.. అస్సలు ఛాన్సే లేదు అంటున్నాడు. 

Also Read: హీరోగా అనిల్ రావిపూడి.. నిజామాబాద్ ప్రజల సాక్షిగా ఏం చెప్పాడంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక హీరో మెటీరియల్అనిపించుకున్న మరో యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లాడి. 39 ఏళ్ళ ఈ దర్శకుడు చాలా హ్యండ్సమ్ గా ఉంటాడు. అసలు ఇండస్ట్రీలోకి హీరో అవ్వాలని అడుగు పెట్టిన వశిష్ట... ప్రేమలేఖ రాశా సినిమాలో హీరోగా నటించాడు. అయితే హీరోగా ముందుకు వెళ్ళడం కష్టం అనిపించిందో ఏమో తెలియదు కాని.. డైరెక్షన్ పై పట్టు సాధించాడు. కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమాతో డైరెక్టర్ గా హిట్ కొట్టిన వశిష్ట... ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. 

Also Read:భార్య కాళ్లు కడిగి, నీళ్లు నెత్తిన చల్లుకున్న జబర్థస్త్ కమెడియన్,

36

ఇక  చాలా చిన్న వయస్సులో దర్శకుడిగా ఎక్కువ సినిమాలు చేసిన ఘనత సాధించాడు ప్రశాంత్ వర్మ. 35 ఏళ్ళ ఈ దర్శకుడు.. చేసినవి.. చేస్తున్నవికలిసి దాదాపు 8 సినిమాలకు పైగా డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా.. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా హ్యాండ్సమ్ లుక్ తో ఉంటాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. 
 

Also Read:మళ్ళీ రొమాన్స్ మొదలెట్టిన సుడిగాలి సుధీర్ ‌- రష్మి

46
photo-i dream

photo-i dream

ఇక హీరోలా కనిపించే దర్శకులలో బాబీ కూడా ఉన్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో పాటు.. హ్యాండ్సమ్ లుక్ తో కనిపించే బాబు.. మెగా హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వాల్తేరు వీరయ్య లాంటి మంచి సినిమాలు చేసిన బాబీ.. ప్రస్తుతం బాలయ్య హీరోగా డాకు మహరాజ్ ను తెరకెక్కించాడు. సంక్రాంతి కానుకగా 12న ఈమూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇక హీరో అయ్యే అంత అవకాశం ఉన్నా.. బాబీ ఎప్పుడూ అలా ఆలోచించలేదు. 

Also Read: వారసుడిని రంగంలోకి దింపబోతున్న పవన్ కళ్యాణ్, అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే..?

56

ఇక దర్శకుడిగా మారడంతో పాటు.. హీరోగా కూడా సినిమా చేసిన ఏకైక స్టార్ తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు సినిమాతో తాను స్టార్ గా మారి.. విజయ్ దేవరకొండకు కూడా లైఫ్ ఇచ్చిన 36 ఏళ్ల ఈ కుర్ర దర్శకుడు.. ఆతరువాత మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారాడు. అయితే ఈసినిమాను విజయ్ దేవరకొండ నిర్మించడం విషేశం. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకపోయినా.. మంచి దర్శకుడిగా పేరు మాత్రం సంపాదించుకున్నాడు. 
 

66

ఇక వీరితో పాటుగా రాహుల్ సంకృత్యన్, వెంకీ అట్లూరి, సంపత్ నంది, సుజిత్ లాంటి చాలా మంది దర్శకులు హీరోల మాదిరిగా హ్యాండ్సమ్ గా ఉంటారు. ఎలాగు డైరెక్షన్ తెలుసు.. ఇండస్ట్రీ పై పట్టు వచ్చిన తరువాత అయినా.. వారు హీరోలుగా చేస్తారా అంటే.. దర్శకులుగానే తమకు గుర్తింపు ఉంటే చాలు అంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Recommended image3
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved