MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోగా అనిల్ రావిపూడి.. నిజామాబాద్ ప్రజల సాక్షిగా ఏం చెప్పాడంటే..?

హీరోగా అనిల్ రావిపూడి.. నిజామాబాద్ ప్రజల సాక్షిగా ఏం చెప్పాడంటే..?

యంగ్ డైరెక్టర్స్ లో చాలా స్టైలీష్ గా ఉండేవారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈదర్శకుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 09 2025, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ తో పాట కోలీవుడ్ లో కూడా యంగ్ డైరెక్టర్స్ కు కొదవ లేదు. అంతే కాదు చాలామంది దర్శకులు హీరోల గ్లామర్ కు ఏమాత్రం తక్కువ కాదు. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో హీరోలను మించి హ్యాండ్సమ్ గా ఉండేవారు చాలామంది ఉన్నారు. అందులో డైరెక్టర్ బాబీ, అనిల్ రావిపూడి., వశిష్ట, సుజిత్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శఖులు అంతా చాలా గ్లామర్ గా ఉంటారు. 

Also Read: రజినీకాంత్ సినిమా లో బాలయ్య ను ఎందుకు తీసుకోలేదు...వీరిద్దరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఇందులో హీరోగా ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది ఆడియన్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్తగా వైరల్ అవుతూ వస్తోంది. ఈక్రమంలోనే ఫెయిల్యూర్ అంటూ ఎరగని యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడిపై ఓన్యూస్ నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఆయన హీరోగా  ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ.. వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. 
 

36

ఈక్రమంలో ఈ విషయంలో అనిల్ రావిపూడి స్వయంగా స్పందించాడు. అది కూడా నిజామాబాద్ ప్రజల సాక్షిగా ఓ విషయం వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే.. రీసెంట్ గా అనిల్ రావిపూడి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈక్రమంలో ఈసినిమా 14న రిలీజ్ అవ్వబోతుండగా.. నిజామాబాద్ లో ఈమూవీ ప్రీరిలీజ్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. 
 

46

ఈ ఈవెంట్ కు యాంకర్ గా శ్రీముఖి వ్యవహరించారు. శ్రీముఖి యాంకరింగ్ చేస్తూ.. మధ్యలో అనిల్ రావిపూడి హీరోగా ఎంట్రీ ఇస్తారని చాలాకాలంగా వినిపిస్తంది. ఆయన కూడా హ్యాండ్సమ్ గా ఉంటారు కదా.. మరిఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ప్రశ్నించింది.

56

ఇక దానికి సమాధానం ఇస్తూ.. అనిల్ రావిపూడి అసలు అది జరగని పని.. నేను హీరోగా సినిమా చేయనుగాక చేయను.. నిజామాబాద్ ప్రజల సాక్షిగా చెపుతున్నాను అని క్లారిటీ ఇచ్చారు. 

66

అలా అనకండి ముందు ముందు సినిమా చేయాల్సి రావచ్చు.. మీరు ఇలా అంటే కష్టం అవుతుంది అని శ్రీముఖి సరదాగా అన్నారు. ఇలా యంగ్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై రకరకాల వార్తలు వస్తుండగా..వాటికి చెక్ పెట్టాడు.

ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డైరెక్ట్ చేశారు అనిల్. వెంకటేష్ హీరోగా నటించిన ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేశారు. కామెడీ యాక్షన్ స్టొరీగా తెరకెక్కిన ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ప్రపంచాన్ని కుదిపేసిన హారర్ లవ్ స్టోరీ ఓటీటీలోకి, పండగ చేసుకోండి.. ఈ వారం రిలీజయ్యే మూవీస్ ఇవే
Recommended image2
Baahubali Facts: మొదటి రోజే 70 కోట్ల నష్టం, రాజమౌళి బాధ అంతా ఇంతా కాదు.. బాహుబలికి ఎదురైన పెను సంక్షోభం
Recommended image3
Hema Malini House: 54 ఏళ్ల హేమమాలిని ఇల్లు.. లోపలంతా ధర్మేంద్ర జ్ఞాపకాలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved