MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• టెక్ట్స్ ఫర్‌ యూ అంటోన్న గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక.. మరో లక్కీ ఛాన్స్

టెక్ట్స్ ఫర్‌ యూ అంటోన్న గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక.. మరో లక్కీ ఛాన్స్

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల వరుసగా హాలీవుడ్‌ చిత్రాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మడు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మరో క్రేజీ ఆఫర్‌ని సొంతం చేసుకుంది.

Aithagoni Raju | Updated : Oct 28 2020, 07:25 PM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

పాపులర్‌ హాలీవుడ్‌ సిరీస్‌ `క్వాంటికో`తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక క్రమ క్రమంగా భారీ హాలీవుడ్‌ సినిమా ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

28

మూడేళ్ళ క్రితం `బేవాచ్‌` చిత్రంతో నటించింది. ఇందులో నెగటివ్‌ రోల్‌లో మెప్పించింది. తొలి హాలీవుడ్‌ చిత్రంతోనే `టీన్‌ ఛాయిస్‌ అవార్డు`కి నామినేట్‌ అయ్యింది. అందులో తన నటనతో ఆకట్టుకున్న ప్రియాంక వరుసగా హాలీవుడ్‌ ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

38

`ఏ కిడ్‌ లైక్‌ జేక్‌`, `ఈజ్‌ నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌?` వంటి హాలీవుడ్‌ చిత్రాలతో గ్లోబల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత `వియ్‌ కెన్‌ బి హీరోస్‌`, `ది మ్యాట్రిక్‌ 4`, `ది వైట్‌ టైగర్‌` చిత్రాల్లో నటించే అవకాశాలను సొంతం చేసుకుంది. గ్లోబల్‌ బ్యూటీగా రాణిస్తుంది. హాలీవుడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

48

ఈ నేపథ్యంలో తాజాగా మరో హాలీవుడ్‌ ఆఫర్‌ని సొంతం చేసుకుంది.  2016 జర్మన్ చిత్రం `ఎస్‌ఎంఎస్‌ ఫర్‌ డిచ్‌` రీమేక్‌లో నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. `టెక్ట్స్ ఫర్‌ యూ` పేరుతో రానున్న ఈ సినిమాలో ప్రియాంకా హీరోయిన్‌గా నటించనున్నారు. అద్భుతమైన నటీనటులతో, అమోఘమైన సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్న` అని ప్రియాంక వెల్లడించింది.

58

ఈ సినిమాలో తాను గ్రామీ అవార్డు విజేత సెలిన్‌ డియోన్‌, నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ `అవుట్‌ ట్యాండర్‌` పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు సామ్‌ హ్యూఘన్‌తో కలిసి నటించనున్నట్టు ప్రియాంక తెలిపింది. ఈ మేరకు వారితో ఉన్న ఫోటోని పంచుకుంది. దీనికి జిమ్‌ స్టౌజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో `గ్రేస్ ఈజ్ గాన్`, `పీపుల్ ప్లేసెస్ థింగ్స్ `, `ది ఇన్ క్రెడిబుల్ జెస్సికా జేమ్స్` వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

68

ప్రియాంక హాలీవుడ్‌ ప్రాజెక్ట్ కొట్టేయడంతో ఆమె అభిమానులు ప్రశంసలు, అభినందనలు వెల్లడిస్తున్నారు. ఇక ప్రియాంక భర్త నిక్‌ జోనాస్‌ కూడా ఫైర్‌ ఎమోజీ పోస్ట్ చేసి విశెష్‌ తెలిపారు.

78

ఇదిలా ఉంటే ప్రియాంక గతేడాది బాలీవుడ్‌లో నటించిన `ది స్కై ఈజ్‌ పింక్‌` పరాజయం చెందింది. దీంతో ఇక బాలీవుడ్‌ సినిమాలకు ఆమె గుడ్‌ బై చెప్పినట్టే కనిపిస్తుంది.

88

ప్రియాంక రెండేళ్ళ క్రితం హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ప్రియాంక అక్కడే భర్తతో కలిసి ఉంటుంది.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...

Recommended Stories
Top Stories