- Home
- Entertainment
- Rashmika Foot Care: రష్మిక మందన్నలా మృదువైన పాదాలు కావాలా? ఈ సింపుల్ చిట్కా మీకోసమే
Rashmika Foot Care: రష్మిక మందన్నలా మృదువైన పాదాలు కావాలా? ఈ సింపుల్ చిట్కా మీకోసమే
Rashmika Mandanna: మీ పాదాలు పొడిబారి, గరుకుగా ఉన్నాయా? ఇకపై ఆ చింత వద్దు. రష్మిక మందన్న చెప్పిన ఈ సింపుల్ చిట్కా మీకోసమే. ఆమె చెప్పిన చిట్కాలు ఫాలో అయితే.. మీ పాదాలు మృదువుగా మారడం ఖాయం. ఇంతకీ ఏం చేయాలంటే?
14

Image Credit : Asianet News
సెల్ఫ్ కేర్ క్వీన్!
రష్మిక మందన్న తన అందంతో, నవ్వుతో, జుట్టుతో అందరినీ వావ్ అనిపిస్తుంది. ఈ బ్యూటీ తనని తాను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ముఖ్యంగా తన పాదాల సంరక్షణకు మంచి సమయం కేటాయిస్తుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
24
Image Credit : instagram
రష్మిక ఫుట్ కేర్ రొటీన్!
షూటింగ్‌తో బాగా అలసిపోయిన రోజుల్లో, రిలాక్స్ అవ్వడానికి రష్మిక ఓ చిట్కా పాటిస్తుంది. తన పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎప్సమ్ సాల్ట్ (మన సైంధవ లవణం లాంటిది) నానబెట్టిన నీటిని వాడుతానని ఆమె ఒకసారి హిందుస్థాన్ టైమ్స్‌కు చెప్పింది.
34
Image Credit : Instagram
ప్రయోజనాలు!
రష్మిక మందన్న గోరువెచ్చని నీటిలో ఈ ఉప్పును కలిపి, అందులో తన పాదాలను నానబెడుతుంది. ఈ సింపుల్ పద్ధతి కండరాలకు విశ్రాంతినిచ్చి, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
44
Image Credit : PR Handout
మాయిశ్చరైజేషన్ ముఖ్యం!
ఈ ఫుట్ కేర్ రొటీన్ చివర్లో, ఆమె తన పాదాలకు మంచి మాయిశ్చరైజర్ రాసుకుంటుంది. ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి.
Latest Videos
