MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసును హాస్టల్ కి పంపించమన్న విషయాన్ని బయటపెట్టిన రిషి.. వసుధార నిర్ణయం ఏంటి?

Guppedantha Manasu: వసును హాస్టల్ కి పంపించమన్న విషయాన్ని బయటపెట్టిన రిషి.. వసుధార నిర్ణయం ఏంటి?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu)  సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక రిషి, గౌతమ్ (Goutham)  కి లైబ్రరీలో ఎలా స్టక్ అయ్యారో తెలిపి ఆ లైబ్రేరియన్ ను చూసుకోకుండా లాక్ చేసి నందుకు మందలిస్తాడు.

2 Min read
Author : Navya G | Asianet News
Published : Feb 14 2022, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ఇక తర్వాత గౌతమ్ (Goutham)  'అరే ఈ విషయం గురించి నాకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా' అని అడుగుతాడు. చెప్తే అనవసరమైన రచ్చ చేస్తావని చేయలేదు అని రిషి సమాధానం ఇస్తాడు. ఈ ముగ్గురు కలిసి కారులో బయలుదేరుతారు. ఆ క్రమంలో గౌతమ్ వసుంధర తో లైబ్రరీ ప్రస్తావన తీస్తుండగా  రిషి (Rishi) , గౌతమ్ ను గట్టిగా గిల్లి నోరు మూయిస్తాడు.
 

25

ఇక గౌతమ్ (Mahendra)  మనసులో  'తొడపాశం పెట్టిన బాధ కంటే వీరిద్దరూ లైబ్రరీలో ఉన్న భాదే' ఎక్కువగా ఉంది అని అనుకుంటాడు. మరోవైపు మహేంద్ర మాట్లాడాలి అనిపించి జగతి (Jagathi)  కి కాల్ చేయగా జగతి మహేంద్రను ఇగ్నోర్ చేస్తూ బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. దీనికి మహేంద్ర కొంత బాధను వ్యక్తం చేస్తాడు. 
 

35

మరోవైపు దేవయాని (Devayani) , రిషి ఇంటికి రాకపోవడంతో కంగారు పడుతూ  ఆమె భర్త మీద ఇంకా మహేంద్ర పై విరుచుకు పడుతుంది. ఇంతలో రిషి వచ్చేస్తాడు ఇక అందరూ కొంత ఆనందం వ్యక్తం చేస్తారు. ఒకవైపు గౌతమ్ , వసుధార కి కాల్ చేసి లైబ్రరీ ఇన్సిడెంట్ గురించి అడుగుతాడు. ఈలోపు వసుధార (Vasudhara) దగ్గరకు జగతి వస్తుంది.
 

45

ఈ క్రమంలో గౌతమ్ (Goutham) , జగతి మేడం ఒకసారి ఫోన్ ఇవ్వమని జరిగినదంతా చెబుతాడు. దాంతో జగతి ' ఈ విషయం గురించి నాకు వసు చెప్పలేదు ఏంటి' అని మనసులో ఆలోచిస్తుంది. ఇక ఆ విషయం గురించి వసు (Vasu) ను ప్రొపెర్ గా అడిగి తెలుసుకుంటుంది.
 

55

ఇక ఆ తర్వాత జగతి (Jagathi) , వసును ఒకసారి రిషి కి కాల్ చెయ్ అని చెప్పి ఫోన్ లో ' థాంక్యూ వెరీ మచ్ సార్' అని జగతి చెబుతుంది. దాంతో రిషి లైబ్రరీ మేటర్ జగతి తో చెప్పినందుకు వసు పై సీరియస్ అవుతాడు. ఈ క్రమంలో  'అందుకే కదా నిన్ను హాస్టల్' అని  మెన్షన్ చేయగా  హాస్టల్ ఏంటి సార్ అని వసు (Vasu) పట్టు బట్టి అడుగుతుంది ఈ క్రమంలో రేపటి భాగం ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved