గ్యాంగ్ లీడర్ మూవీకి చిరంజీవి కంటే ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..?
గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి చేయాల్సింది కాదా...? ఈసినిమా కథను వేరే హీరో కోసం రాశారా..? మరి మెగాస్టార్ దగ్గరకు ఎలా వచ్చింది...?
గ్యాంగ్ లీడర్ - 1991
చిరంజీవి సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ మూవీస్ అంటే.. మందుగా వెంటనే గుర్తుకు వచ్చేది గ్యాంగ్ లీడర్ మూవీ. ఈసినిమా అప్పటి యువతను ను ఒక ఊపు ఊపేసింది. ఈసినిమాకోసం చిరంజీవి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అంతాల ప్రభావం చూపించింది సినిమా. మరీ ముఖ్యంగా ఆ కాలం నిరుధ్యోగులు ఈమూవీకి జై కొట్టారు.
Also Read: సుకుమార్ ను బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
ఇక మెగాస్టార్ స్టైల్, ఆయన డ్రెస్సింగ్ ఫాలో అవుతూ.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇక ఈసినిమాకు ప్రాణంపోసిన మరో పాయింట్ ఏంటంటే మ్యూజిక్. సినిమాకుబ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు కూడా భయంకరంగా జానాకు ఎక్కాయి.మత్తెక్కించాయి. అప్పట్లో టెక్నాలజీ పెద్దగా లేదు కాబట్టి.. క్యాసెట్లు టైమ్ కావడంతో.. గ్యాంగ్ లీడర్ క్యాసెట్లకు బాగా డిమాండ్ ఉండేది.
Also Read: మళ్లీ బుక్కైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న
ఎక్కడ ఏ టేప్ రికార్డర్ లో విన్నా గ్యాంగ్ లీడర్ పాటలే వినిపించాయి ఓ మూడు నాలుగేళ్లు.. ఇప్పటికీ ఆ పాటలు మెగా అభిమానుల అకేషన్స్ లో వినిపిస్తూనే ఉంటాయి. ఈసినిమాకు బప్పీ లహరి ఇచ్చిన మ్యూజిక్ ఎప్పటికీ మర్చిపోలేనిది. చిరంజీవిసరసన ఈమూవీలో విజయ శాంతి నటించింది. 1991 లో రిలీజ్ అయిన ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది.
ఎన్టీఆర్ బయోపిక్: కథానాయకుడు కాస్త పరవాలేధనిపించినా మహానాయకుడు అయితే డిజాస్టర్ తో నందమూరి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ బయోపిక్ రిలీజ్ కి ముందు క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్. అలాగే ఎన్టీఆర్ పేరుతో అనవసరంగా ప్రయోగం చేశారనే నెగిటివ్ టాక్ వచ్చింది.
ఇక ఈసినిమాకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈసినిమా కథను ముందుగా నందమూరి నటసింహం బాలకృష్ణకోసం.. ఆయనకుతగ్గట్టు రాసుకున్నారట పరుచూరి బ్రదర్స్. అయితే ఏవో కారణాల వల్ల.. ఈమూవీ బాయల్యకు వర్కౌట్ అవ్వలేదట.
.
మెగా ఫ్యామిలీలోని నాగబాబు కోసం ఈ కథను వినిపించారట. కాని నాగబాబు కంటే కూడా ఈసినిమా చిరంజీవికి అయితే బాగుంటుంది అని.. కథలో భారీ మార్పులు చేసి..గ్యాంగ్ లీడర్ లాంటి అద్భుతమైన సినిమాను చేశారు.
ఈమూవీ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. చిరంజీవి ఈ సినిమా కథ విన్నాక చాలా ఎగ్జైట్ అయ్యాడట. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్‌పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.