MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • వందల కోట్లకు వారసురాలు.. తనకంటే చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ ప్రేమాయణం..?

వందల కోట్లకు వారసురాలు.. తనకంటే చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ ప్రేమాయణం..?

బాలీవుడ్ లో వారసత్వంగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. తన సొంత ఇమేజ్ తో ఎదిగే ప్రయత్నం చేసింది. కోట్లకు వారసురాలైన ఈబ్యూటీ తాజాగా తనకంటే చిన్నవాడి ప్రేమలో పడింది. ఇంతకీ ఎవరామె...?   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 22 2024, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ లో నెపోటిజం ఏమోకాని... చాలా మంది వారసులు తమ టాలెంట్ తోనే స్టార్లు గా మారారు. తమను తాము నిరూపించుకున్నారు. తమకు నచ్చిన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే.. వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఓ హీరోయిన్.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రస్తుతం తనకంటే చిన్నవాడితో పెళ్ళికి రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. నా వయస్సు 23 ఏళ్ళు.. నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ఎవరిగురించి..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కు దేశ వ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ తో సాహో సినిమాలో నటించి మెప్పించి.. పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన శ్రద్దా.. అంతకు ముందు ఆషీకీతోనే బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. శక్తి కపూర్ వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తనకంటే చిన్నవాడైన రైటర్ తో ప్రేమలో పడిందట. 

 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

38

ఇక బాలీవుడ్‌ హీరోయిన్‌లో అత్యంత సంపన్నురాల్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ఈ బ్యూటీ నెట్ వర్త్ అక్షరాల 130 కోట్లు. ఒక్కో సినిమాకు శ్రద్దా కపూర్ 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అదే విధంగా పలు యాడ్స్ ద్వారా ఏడాదికి 10 కోట్ల పైనే ఆమె  సంపాదిస్తుంది. కేవలం ఈ బ్యూటీ చెప్పుల కలెక్షన్ విలువే దాదాపు 10 కోట్లకు పైగా ఉంటుదట. శ్రద్దా షూ ర్యాక్‌లో కొన్ని పేయిర్స్ లక్షల్లో ఉంటే.. మరి కొన్ని పేయిర్స్ కోటి దాటినవి కూడా ఉన్నాయట.  ఇవే కాకుండా శక్తి కపూర్ నుంచి కూడా కోట్ల ఆస్తి ఆమెకు  వారసత్వంగా వచ్చినట్టు తెలుస్తోంది. 

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

48

గత కొంత కాలంగా బాలీవుడ్ రైటర్ రాహుల్ మోడీతో శ్రద్దా  ప్రేమలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది.  ఈ విషయంపై మీడియాతో పాటు ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నించినా.. సరైన సమాధానం చెప్పలేదు శ్రద్దా కపూర్. ఇక వీరిద్దరు కలిసి బయట కూడా చాలా సార్లు కెమెరా కంట పడ్డారు. ఇక అనంత్ అంబానీ ఎంగేజ్‌మెంట్ వేడుకకు వీరిద్దరూ కలిసి వచ్చారు. అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అప్పటి నుంచే వీళ్లు అఫీషియల్‌గా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

భార్య ముందే హీరోయిన్ తో జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్.. లక్ష్మీ ప్రణతి ఏం చేసిందంటే..?

58

ఇది ఇలా ఉండగా.. రీసెంట్‌గా శ్రద్ధా కపూర్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఈ పోస్ట్ వీళ్ల లవ్ ను  కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. శ్రద్దా.. రాహుల్ చేయి పట్టుకుని దిగిన ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో కింద నా మనసును తీసుకెళ్లు.. కానీ నా నిద్రను తిరిగిచ్చేయ్ అనే డిఫరెంట్ క్యాప్షన్ ఇచ్చింది. దాంతో నెటిజన్లు తోపాటు .. ఆమె ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు రాహుల్ తో ఆమె ప్రేమలో ఉందని. 

68

అంతే కాదు శ్రద్దా కపూర్.. ఈమధ్య ఆర్ అనే అక్షరం ఉన్న లాకెట్ ను మెడలో వేసుకుని తిరుగుతుంది. అయితే ఒక వేళ రాహుల్ ను పెళ్లాడితే తనకంటే చిన్నవాడిని పెళ్ళాడిన హీరోయిన్ల లిస్ట్ లో ఆమె చేరిపోతుంది. ఎందుకుంటే  37ఏళ్లు ఉన్న శ్రద్దా ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉంది. రాహుల్ తనకంటూ చిన్నవాడు. 
 

78
Shraddha Kapoor

Shraddha Kapoor

ఇక శక్తి కపూర్ వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన శ్రద్దా.. 14ఏండ్ల కిందట ‘తీన్ పత్తి’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘లవ్ కా ది ఎండ్’ సినిమా చేసింది. ఈ రెండు కమర్షియల్ గా ఫ్లాప్ అవడంతో శ్రద్దాకు పెద్దగా పేరు రాలేదు. అదే టైమ్‌లో ‘ఆషీకీ 2’ సినిమా ఆఫర్ తలుపు తట్టింది.

88

2013లో వచ్చిన ఈ సినిమా హిందీనాట సంచలన విజయం సాధించింది. కేవలం 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పైనల్ రన్‌లో రూ.110 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో అటు శ్రద్దాకు, ఇటు ఆదిత్య రాయ్ కపూర్‌కు తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఆతరువాత ప్రభాస్ తో నటించిన సాహో సినిమాతో శ్రద్దా కపూర్ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved