MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • 5 నిమిషాల సీన్ కోసం 5 నెలలు షూటింగ్, రాజమౌళిని మించిపోయిన దర్శకుడు ఎవరంటే..?

5 నిమిషాల సీన్ కోసం 5 నెలలు షూటింగ్, రాజమౌళిని మించిపోయిన దర్శకుడు ఎవరంటే..?

ఓ దర్శకుడు రాజమౌళిని మించిపోయాడు.. ఒక్క చిన్న సీన్ కోసం 5నెలల టైమ్ తీసుకున్నాడు. జక్కన్న ఆలోచనలకు కూడా అందని ఆ దర్శకుడు ఎవరు..? ఆ సినిమా ఏంటి..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 22 2024, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రాజమైళి గురించి అందరికి తెలిసిందే.. ఆయన సినిమా తీయ్యాలంటే.. తక్కువలో తక్కువ రెండు మూడేళ్లు తసుకుంటారు.. ప్రతీ సీన్ ను అద్భుతంగా శిల్పిలాగా చెక్కుతారు.. అందకే రాజమౌళికి టాలీవుడ్ జక్కన్న అనే పేరు ఉంది. ఇక ఆయన ఎంత పెద్ద నటుడితో అయినా.. తను అనుకున్నది పర్ఫెక్ట్ గా వచ్చేవరకూ సన్నివేశాన్ని రీటేక్ చేస్తూనే ఉంటారు. అందులో తనకు నచ్చిమెచ్చిన సన్నివేశాన్ని ఓకే చేస్తారు. ఇక ఇప్పుడు మనం చెప్పకోబోయే దర్శకుడు రజమౌళిని మించిపోయాడు.. ఒక్క 5 నిమిషాల సన్నివేశాన్ని 5 నెలలు తీశారట ఆదర్శకుడు. ఇంతకీ ఎవరాయన..? 

వందల కోట్లకు వారసురాలు.. తనకంటే చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ ప్రేమాయణం..?


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. విజయభాస్కర్.. నువ్వే కావాలి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్..జై చిరంజీవ లాంటి అద్భుతమైన సినిమాలు అందించారు భాస్కర్. కాని ఆయన పెద్దగా భయట ప్రపంచంలో పాపులర్ అవ్వలేకపోయారు. అయితే ఆయన ఓ సినిమాలో సీన్ కంప్లీట్ చేయడానికి మాత్రం 5 నెలలు షూట్ చేశారట. ఒక్క సీన్‌ను 5 నెలలు తెరకెక్కించడమేంటని అందరికి ఆశ్చర్యంగా ఉంది కదా..? 
 

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?

37

అవును ఆర్టిస్ట్ లు డేట్స్ సరిగ్గా లేక ఒక్క సన్నివేశాన్ని షూట్ చేయడం కోసం ఇన్ని నెలలు సమయం పట్టిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.  నువ్వు నాకు నచ్చావ్. వెంకటేష్.. ఆర్తీ అగర్వాల్ జంటగా నటించిన ఈసినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కొన్ని సినిమాలు ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు.. ఆ కోవలోకే వస్తుంది నువ్వు నాకు నచ్చావు సినిమా.  

ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. నా వయస్సు 23 ఏళ్ళు.. నాగార్జున హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ఎవరిగురించి..?

47

ఈసినిమా వచ్చి  24ఏళ్లయింది. కానీ ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కదలకుండా చూస్తుంటాము. త్రివిక్రమ్ డైలాగ్స్ త్ పాటు.. ఆర్తి అగర్వాల్ గ్లామర్.. వెంకటేష్ హీరోయిజంతో పాటు.. కామెడీ టైమింగ్ ఈసినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళింది. అంతే కాదు సినిమా మొత్తానికి సునిల్ కామెడీ హైలెట్ గా నిలిచింది.  తెలుగులో వచ్చిన ది బెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ మూవీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది.
 

నాగార్జునను పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్..? 50 ఏళ్ల వయసులో కింగ్ కోసం ఏం చేసిందో తెలుసా..?

57

ఈ సినిమాలో ప్రతీ సీన్ హైలెట్ అని చెప్పాలి. ఏ సీన్ బాగుందంటే చెప్పడం కష్టం అంత బాగుంటుంది సినిమా అంతా.. కాని  ఈ సినిమాలో వెంకీ మామతో పాటు.. ప్రకాష్ రాజ్, సునీల్, ఆర్తి అగర్వాల్ ఇలా స్టార్ కాస్ట్ మొత్తం కనిపించే సీన్ ఒకటుంది. అదే అమ్మ కవిత సీన్. ఈసీన్ ను ప్రేక్షకులు మర్చిపోలేదు. ఈ సీన్ మీద ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. కాగా ఈ సన్నివేశం తీయ్యడానికి 5 నెలలు పట్టిందట. 
 

67

ఆర్టిస్టులు బిజీ ఉండటం కారణంగా 5 నెలలు పట్టిందట. ఈ సినిమాలో సినిమాలో కనిపించే మేయిన్ పాత్రలన్ని ఉంటాయి. ప్రకాశ్ రాజ్, ఆర్తి, వెంకటేష్, సుధ, సునిల్, ఎమ్మెస్ లాంటి బిజీ ఆర్టిస్ట్ ల డేట్స్ అన్ని కలవడానికి చాలా టైమ్ పట్టిందట. అలా అందరు యాక్టర్స్‌ను ఒకేసారి తీసుకురావడం కష్టమైన పని. దాంతో.. దొరికిన యాక్టర్‌తో సీన్‌ను షూట్ చేసేవారట.

77

అలా మొత్తం సీన్ పూర్తయ్యే సరికి 5 నెలల వరకు టైమ్ పట్టిందని.. దర్శకుడు విజయ్ భాస్కర్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ విషయం విని అందరు ఆశ్చపోతున్నారు. రాజమౌళిని మించిపోయావు సామి అంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved