MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Richest TV Actress: మనదేశంలో అత్యంత ధనవంతురాలైన సీరియల్ నటి ఎవరో తెలుసా?

Richest TV Actress: మనదేశంలో అత్యంత ధనవంతురాలైన సీరియల్ నటి ఎవరో తెలుసా?

Richest TV Actress: టీవీ సీరియల్స్ నటిస్తూ కోట్లు సంపాదించిన నటీమణులు ఎంతో మంది ఉన్నారు. మనదేశంలో అందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్న సీరియల్ నటి ఎవరో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఆమె ఎవరో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 02 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జన్నత్ జుబైర్
Image Credit : instagram

జన్నత్ జుబైర్

టీవీ నటి జన్నత్ జుబైర్ అందరికంటే ధనవంతురాలైన సీరియల్ హీరోయిన్. మీడియా రిపోర్టుల ప్రకారం ఈమె ఆస్తి విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుంది. ఈమె చిన్నప్పటి నుంచే సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. 2001లో పుట్టిన ఈమె ముంబైలో నివసిస్తోంది. ఆమె ఆషికీ, ఫుల్వా వంటి సీరియళ్లలో నటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శ్వేత తివారి
Image Credit : instagram

శ్వేత తివారి

టీవీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ శ్వేతా తివారీ. ఆమె నటనతో పాటు చాలా అందంగా ఉంటుంది. మీడియా రిపోర్టుల ప్రకారం శ్వేతా ఆస్తి విలువ రూ.81 కోట్లు ఉంటుంది. ఆమె దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. BMW 7 Series 730Ld (దాదాపు ₹1.38 కోట్లు), Audi A4 (దాదాపు ₹47.60 లక్షలు) కార్లు ఉన్నాయి.

34
నియా శర్మ
Image Credit : instagram

నియా శర్మ

హిందీ సీరియల్ నటి నియా శర్మ అనేక సీరియల్స్‌లో నటించింది. కొన్ని షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈమె ఆస్తి విలువ రూ.70 కోట్లు ఉంటుంది. హిందీలో నాగిన్ 4, జమై రాజా, ఏక్ హజారోన్ మే మేరీ బహ్నా హై, ఇష్క్ మే మర్ జవాన్ వంటి సీరియల్స్ లో నటించింది.

44
హీనా ఖాన్
Image Credit : instagram

హీనా ఖాన్

టీవీ సీరియళ్లలో ఫేమస్ నటి హీనా ఖాన్. హీనా ఆస్తి విలువ రూ.52 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఏ రిష్తా క్యా కెహలాతా హై, బిగ్ బాస్ 11 వంటి వాటిల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ముంబైలోకి ఒక విలాసవంతమైన ఫ్లాట్ లో నివసిస్తోంది. ఆమె ఆడి వంటి హై బ్రాండ్ కార్లు వాడుతోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Recommended image2
Aishwarya Rai Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ బ్లాక్ డ్రెస్ లుక్ వైరల్.. వైరల్ వీడియో
Recommended image3
Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బ్యూటీ ఏఐ ఫోటోల దుమారం.. లాస్ ఏంజెల్స్ కంపెనీకి 7000 కోట్ల షాక్
Related Stories
Recommended image1
Cleaning Hacks: నల్లగా మాడిపోయిన గిన్నెలను ఇలా 5 నిమిషాల్లో తెల్లగా మెరిపించేయండి
Recommended image2
Venus Jupiter Blessings: గురు శుక్రుల కరుణతో ఈ రాశులవారి కుటుంబంలో సిరిసంపదల వర్షం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved