MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • విశ్వంభర చిత్రం వల్ల కీరవాణికి అవమానం జరిగిందా ? ఆ పని ఆయనే చేయమన్నారు అంటూ డైరెక్టర్ కామెంట్స్

విశ్వంభర చిత్రం వల్ల కీరవాణికి అవమానం జరిగిందా ? ఆ పని ఆయనే చేయమన్నారు అంటూ డైరెక్టర్ కామెంట్స్

చిరంజీవి విశ్వంభర చిత్రం వల్ల కీరవాణికి అవమానం జరిగిందా ? ఈ విమర్శలు ఎందుకు వచ్చాయి. దీనిపై డైరెక్టర్ ఏమంటున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 27 2025, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి విశ్వంభర మూవీ 
Image Credit : YOutube/UV Creations

చిరంజీవి విశ్వంభర మూవీ 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రం రూపొందుతోంది. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ చిత్రం పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. చివరగా చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ తో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విశ్వంభర స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్
Image Credit : YOutube/UV Creations

విశ్వంభర స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్

ఈ స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలసి బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ మౌని రాయ్ నటిస్తోంది. డైరెక్టర్ వశిష్ఠ విజువల్ ట్రీట్ అనిపించేలా ఈ సాంగ్ ని చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే కీరవాణి విషయంలో విశ్వంభర చిత్ర యూనిట్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

35
కీరవాణికి అవమానం జరిగిందా ?
Image Credit : Instagram/UV Creations

కీరవాణికి అవమానం జరిగిందా ?

 మౌని రాయ్ నటించిన స్పెషల్ సాంగ్ ని కంపోజ్ చేసింది కీరవాణి కాదు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి సంగీతం అందిస్తున్న చిత్రానికి మరో సంగీత దర్శకుడితో స్పెషల్ సాంగ్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది కీరవాణి గారిని అవమానించడమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

45
క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ఠ 
Image Credit : Instagram/UV Creations

క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ఠ 

దీనిపై డైరెక్టర్ వశిష్ఠ స్పందించారు. విమర్శలకు సరైన విధంగా సమాధానం ఇచ్చారు. స్పెషల్ సాంగ్ ని మరో మ్యూజిక్ డైరెక్టర్ చేయించమని కీరవాణిగారే తమకి చెప్పినట్లు వశిష్ఠ పేర్కొన్నారు. విశ్వంభర మూవీ స్పెషల్ సాంగ్ రికార్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు కీరవాణి గారు హరిహర వీరమల్లు చిత్రంతో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. 

55
కీరవాణి గారే చెప్పారు 
Image Credit : Instagram@imouniroy

కీరవాణి గారే చెప్పారు 

దీనితో ఆయనే స్పెషల్ సాంగ్ మరో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించండి అని చెప్పారు. అదేంటి సార్ అని అడిగితే.. అందులో తప్పు లేదు. ఒక చిత్రానికి కొన్ని పాటలని ఒక రచయితతో మరికొన్ని పాటలని మరో రచయితతో రాయించుకుంటున్నాం కదా.. ఇది కూడా అంతే అని అన్నారు. మన దగ్గర సమయం లేనప్పుడు అలా చేయడంలో తప్పు లేదు అని తెలిపారు. అందుకే భీమ్స్ తో స్పెషల్ సాంగ్ చేయించినట్లు వశిష్ఠ పేర్కొన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
ఖైదీ హీరోయిన్లతో చిరంజీవి చేసిన మరో ప్రయోగం, ఆయనకి ఎదురెళ్ళడమే చేసిన తప్పు.. మంచి మూవీ అట్టర్ ఫ్లాప్
Recommended image2
నన్ను ఐరన్ లెగ్ అన్నారు, మరి ఆ హీరో సంగతేంటి.. శృతి హాసన్ దిమ్మతిరిగే కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved