MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!

Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!

Raja Vannem: దర్శకుడు రాజా వన్నెం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మానవత్వాన్ని కొనియాడారు. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమా షూటింగ్ అర్ధరాత్రి సమయంలో జరుగుతుండగా, చిరంజీవి అనూహ్యంగా సెట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

1 Min read
Author : Pavithra D
Published : Mar 16 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి గొప్పతనం
Image Credit : Pinterest

చిరంజీవి గొప్పతనం

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాకుండా, వ్యక్తిత్వ పరంగా కూడా ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఆయనతో పనిచేసిన అనుభవాలను దర్శకుడు రాజా వన్నెం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెట్‌లో చిరంజీవి హల్చల్:
Image Credit : Pinterest

సెట్‌లో చిరంజీవి హల్చల్:

'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి రాజా వివరిస్తూ.. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో చిరంజీవి అకస్మాత్తుగా సెట్‌కు వచ్చారు. ఆ రోజు నిర్మాత ఎడిటర్ మోహన్ పుట్టినరోజు కావడంతో, ఆయనకు సర్ ప్రైజ్ ఇవ్వాలని చిరంజీవి అలా వచ్చారు. సెట్‌లోనే కేక్ కట్ చేసి, స్వయంగా మోహన్‌కి తినిపించడం చూసి యూనిట్ అంతా ఆశ్చర్యపోయింది.

35
డైరెక్టర్ల పట్ల గౌరవం:
Image Credit : Pinterest

డైరెక్టర్ల పట్ల గౌరవం:

చిరంజీవి తన డైరెక్టర్లను పట్టించుకోరని కొందరు చేసే విమర్శలను రాజా తప్పుబట్టారు. "చిరంజీవి గురించి మాట్లాడే అర్హత కూడా చాలా మందికి లేదు. ఆయన స్థాయి వేరు" అని ఆయన ఘాటుగా స్పందించారు. కష్టపడే వ్యక్తికి ఆయన ఇచ్చే గౌరవం అమోఘమని, 'హిట్లర్' సినిమా చర్చల సమయంలో ఎయిర్‌పోర్ట్ వరకు తనను కార్లో తీసుకెళ్లి సినిమా గురించి ఎన్నో విషయాలు చర్చించారని గుర్తు చేసుకున్నారు.

45
సినిమా విజయం, పాత్రల రూపకల్పన:
Image Credit : Pinterest

సినిమా విజయం, పాత్రల రూపకల్పన:

'హిట్లర్' సినిమాలో ఐదుగురు చెల్లెళ్ల పాత్రలు మన పక్కింటి అమ్మాయిల్లాగే ఉండాలని, వారి డ్రెస్సింగ్, ప్రవర్తన ఎంత సహజంగా ఉండాలో చిరంజీవి స్వయంగా సూచించారట.

55
అప్పుడు రూ. 18 కోట్లు.. ఇప్పుడు రూ. 400 కోట్లతో..
Image Credit : Pinterest

అప్పుడు రూ. 18 కోట్లు.. ఇప్పుడు రూ. 400 కోట్లతో..

ఇక 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' చిత్రం సాధించిన విజయం గురించి చెబుతూ, ఆ రోజుల్లోనే ఈ సినిమా 18 కోట్ల షేర్ సాధించిందని, నేటి మార్కెట్ విలువ ప్రకారం అది 400 కోట్లకు పైమాటే అని రాజా వన్నెం వివరించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Chiranjeevi: ఆమె వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.. ఆ ప్లానింగ్.! ఓపెన్‌గా చెప్పేసిన నిర్మాత
Recommended image2
Chiranjeevi: హిట్లర్ మూవీలో ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved