MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఆమె వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.. ఆ ప్లానింగ్.! ఓపెన్‌గా చెప్పేసిన నిర్మాత

Chiranjeevi: ఆమె వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.. ఆ ప్లానింగ్.! ఓపెన్‌గా చెప్పేసిన నిర్మాత

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలలో ఆయన భార్య సురేఖ సహకారం, బావ అల్లు అరవింద్ ప్లానింగ్ ఎంత కీలకం అయ్యయో ప్రముఖ నిర్మాత నారాయణరావు వివరించారు. ముఖ్యంగా 'పసివాడి ప్రాణం' సినిమా కోసం నారాయణరావు చేసిన ప్రయత్నాలు 

1 Min read
Author : Pavithra D
Published : Mar 13 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రమశిక్షణే విజయరహస్యం
Image Credit : Pinterest

క్రమశిక్షణే విజయరహస్యం

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను సీనియర్ నటుడు జి.వి. నారాయణరావు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చిరంజీవి మెగాస్టార్ కావడమ వెనుక కేవలం ఆయన హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా, ఆయన కుటుంబం, స్నేహితుల తోడ్పాటు ఎంతో ఉందని జి.వి. నారాయణరావు వివరించారు. చిరంజీవి తండ్రి ఆయనను చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు. అలాగే ఆయన భారత్ స్కౌట్స్‌లో ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవడింది. షూటింగ్ సమయంలో ఆయన చూపించే అంకితభావం అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సురేఖ ఓపిక, సహకారం
Image Credit : Pinterest

సురేఖ ఓపిక, సహకారం

చిరంజీవి ఇంత ఆనందంగా, విజయవంతంగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన భార్య సురేఖ. ఆయన షూటింగ్స్ వల్ల ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా, ఆమె ఎంతో ఓపికగా చూసుకునేవారని, ఒక ధర్మపత్నిగా ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివని నారాయణరావు గుర్తుచేసుకున్నారు.

35
'పసివాడి ప్రాణం' సినిమా కోసం కిడ్నాప్ డ్రామా
Image Credit : Pinterest

'పసివాడి ప్రాణం' సినిమా కోసం కిడ్నాప్ డ్రామా

చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన 'పసివాడి ప్రాణం' సినిమా రైట్స్ నారాయణరావు కొని తెచ్చారు. అయితే అప్పటికే వేరే హీరోతో ఆ సినిమా ప్రారంభం కావడంతో, ఒరిజినల్ చైల్డ్ ఆర్టిస్ట్ సుజితను, విలన్ రఘువరన్‌ను తాను 'కిడ్నాప్' చేసి చిరంజీవితోనే ఆ సినిమా చేసేలా పట్టుబట్టానని ఆయన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పారు.

45
సెకండ్ ఇన్నింగ్స్, 'హిట్లర్':
Image Credit : Pinterest

సెకండ్ ఇన్నింగ్స్, 'హిట్లర్':

ఒకానొక దశలో వరుస పరాజయాలతో చిరంజీవి కొంతకాలం బ్రేక్ తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. ఆరు నెలల విరామం తర్వాత 'హిట్లర్' సినిమాతో బలమైన పునరాగమనం చేశారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

55
 అల్లు అరవింద్ మాస్టర్ ప్లానింగ్
Image Credit : Pinterest

అల్లు అరవింద్ మాస్టర్ ప్లానింగ్

చిరంజీవి సక్సెస్ వెనుక అల్లు అరవింద్ ప్లానింగ్ అద్భుతమని ఆయన కొనియాడారు. సినిమా ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు విడుదలవ్వాలి, 100 రోజుల ఫంక్షన్ ఏ ఏ ఊర్లలో చేయాలి అనే విషయాల్లో అరవింద్ వ్యూహాలు చిరంజీవికి కొండంత అండగా నిలిచాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Chiranjeevi ప్లాప్ అనుకున్న సినిమాను పట్టుబట్టి చేశారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్
Recommended image2
Chiranjeevi: చిరంజీవితో నటించి స్టార్ హీరోలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. ఒకరైతే అందరికీ బిగ్ సర్ప్రైజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved