గద్దలకొండ గణేష్‌ ఐటెమ్‌ భామ ఈ రేంజ్‌లో చూపిస్తుందా?.. మత్తెక్కించే ఫోటోస్‌ వైరల్‌

First Published 9, Nov 2020, 6:05 PM

డింపుల్‌ హయతి.. తెలుగు హీరోయిన్‌గా రాణిస్తుందీ అమ్మదు. వరుణ్‌ తేజ్‌ నటించిన `గద్దల కొండ గణేష్‌` చిత్రంలో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు మత్తెక్కించే ఫోటోస్‌తో రెచ్చిపోయింది. నెటిజన్లలో హీట్ జనరేట్‌ చేస్తుంది.

హైదరాబాద్‌కి చెందిన ఈ హాట్‌ బ్యూటీ.. గతేడాది వరుణ్‌ తేజ్‌, అధర్వ నటించిన `గద్దల కొండ గణేష్‌` చిత్రంలో మెరిసింది.

ఇందులో ఈ సెక్సీ భామ `జర్రా.. జర్రా.. ` సాంగ్‌లో తన అందాల ఆరబోస్తూ ఆడియెన్స్ లో ఊపు తీసుకొచ్చింది.

తాజాగా మరోసారి రెచ్చిపోయిందీ భామ. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా సెక్సీ ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్న ఫోటోలు నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా డింపుల్‌ స్పందిస్తూ, ఆడవాళ్లలో అత్యంత అందమైన పార్ట్ మైండ్‌ అని చెప్పి తన అందాలను మొత్తం చూపించేసింది.

డింపుల్‌లో ఇంత అందాలు దాగి ఉన్నాయా? అనేంతగా సెక్సీ ఫోటోలకు రెచ్చిపోయింది.

బికినీ తరహాలో బ్లాక్‌ డ్రెస్‌ ధరించి ఓ వైపు ఎద అందాలను, మరోవైపు థైస్‌ అందాలను ఎరగా వేసింది. దీంతో డింపుల్‌ కొత్త అందాలను చూసేందుకు ఆమె అభిమానులు ఎగబడుతున్నారు.

ప్రస్తుతం డింపుల్‌ మత్తెక్కించే సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుందటం విశేషం.

1988లో ఆగస్ట్ 21న జన్మించిన డింపుల్‌ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా తెలుగు సినిమా `గల్ఫ్‌`తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ డింపుల్‌ మాత్రం అందచందాలతో మెప్పించింది. తెరపై మెస్మరైజ్‌ చేసింది.

ఆ తర్వాత `యురేకా` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా అలా వచ్చి ఇలా పోవడంతో డింపుల్‌కి పేరు రాలేదు.

తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి `దేవి2`లో మెరిసింది. ఇది తెలుగులో `అభినేత్రి2` గా విడుదలైన విషయం తెలిసిందే.

ఇప్పుడు `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. అజయ్‌ దేవగన్‌కి లవ్‌ ఇంట్రెస్ట్ కనిపించబోతుందని టాక్‌.

మరోవైపు కన్నడలోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. చంద్రమౌళి, రామ్‌ గౌడ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇప్పుడిప్పుడే మంచి ప్రాజెక్ట్ లు దక్కించుకుంటూ ఎదుగుతున్న డింపుల్‌ అందాల ఆరబోత విషయంలో రాజీపడటం లేదని తాజా ఫోటోలతో చెప్పకనే చెప్పింది.

ఓ వైపు సినిమాలతో, మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్ల నుంచి తన ఫాలోయింగ్‌ పెంచుకుంటుందీ భామ.