MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SreeLeela remuneration: శ్రీలీల ఆ సినిమాకి మరీ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందా?

SreeLeela remuneration: శ్రీలీల ఆ సినిమాకి మరీ అంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకుందా?

SreeLeela remuneration: తెలుగులో సూపర్ హీరోయిన్ శ్రీలీల. ఆమె వరుసపెట్టి సినిమాల్లో నటిస్తోంది. తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అజిత్ కుమార్ 'ఏకే 64' సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 15 2026, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శ్రీలీల తమిళ ఎంట్రీ
Image Credit : Asianet News

శ్రీలీల తమిళ ఎంట్రీ

శ్రీలీల పెళ్లిసందడి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.  అయితే అంతకుముందే కన్నడ సినిమాలలో నటించింది కానీ మంచి గుర్తింపు రాలేదు. తెలుగులో తొలి సినిమాలోనే తన డ్యాన్స్, అందం, నటనతో అందరికీ నచ్చేసింది. దీంతో ఎన్నో సినిమా అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది శ్రీలీల.  అమెరికాలో 2001లో పుట్టిన శ్రీలీల పక్కా తెలుగమ్మాయి. తెలుగు ఎంతో బాగా మాట్లాడుతుంది. తెలుగులో సక్సెస్ అయ్యాక సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన పరాశక్తి సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.

24
నటనకే మార్కులు
Image Credit : Asianet News

నటనకే మార్కులు

శ్రీలీల డ్యాన్స్‌కు అభిమానులు ఎక్కువ. అయితే  పరాశక్తి సినిమాతో ఆమె అద్భుతమైన నటి అనే పేరునుకూడా తెచ్చుకుంది. 1960ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఆమె నటన ఆకట్టుకుంది. ఇప్పుడు తమిళంలో కూడా ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆమె అజిత్ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళంలో మొదటి సినిమా శివకార్తికేయన్, రెండో సినిమా అజిత్ తో చేయడమంటే మామూలు విషయం కాదు.

Related Articles

Related image1
Womens Food: 35 ఏళ్లు దాటిన స్త్రీలు కచ్చితంగా తినాల్సిన పప్పు ఇదే
Related image2
Vastu tips: ఇంట్లో ఈ వస్తువులకు కొరత రానివ్వకండి, ధన దేవతలకు కోపం వచ్చేస్తుంది
34
రెమ్యురేషన్ ఎంత
Image Credit : Asianet News

రెమ్యురేషన్ ఎంత

ఇండస్ట్రీలో శ్రీలీల రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గానే ఉంది. తెలుగులో సినిమాలకు మొదట్లో కోటిన్నర రూపాయలు తీసుకునే శ్రీలీల స్టార్ హీరోయిన్ అయ్యాక రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. సినిమాను బట్టి నాలుగు కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక తమిళంలో తొలిసినిమా పరాశక్తి. ఈ సినిమా అవకాశం వదులుకోవడం ఇష్టంలేక తన రెమ్యునరేషన్ చాలా తగ్గించుకుంది. కేవలం ఈ సినిమా కోటి రూపాయలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్టు సమాచారం.

44
అజిత్ మూవీతో స్టార్ హీరోయిన్
Image Credit : Asianet News

అజిత్ మూవీతో స్టార్ హీరోయిన్

పరాశక్తి  సినిమా సక్సెస్ అవ్వడంతో తమిళంలో శ్రీలీలకు క్రేజ్ పెరిగింది. ఆమె బిజీ అవ్వడం ప్రారంభించింది. ముఖ్యంగా అజిత్ కుమార్ తో ఏకే 64 సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైంది. ఈ సినిమా హిట్ అయితే తమిళంలో టాప్ హీరోయిన్ గా మారిపోతుంది శ్రీలీల. ఈమె తల్లి డాక్టర్. ఇక శ్రీలీల కూడా వైద్య విద్యను అభ్యసిస్తూ మరో వైపు సినిమాలు చేస్తోంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు ఎవరు?
Recommended image2
Daughter of Prasad Rao Review: `డాటర్‌ ఆఫ్‌ ప్రసాద్‌ రావు కనబడుటలేదు` వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. డెత్‌ మిస్టరీ ఎలా ఉందంటే?
Recommended image3
Karthika Deepam 2 Today Episode:దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-పారు, జ్యోలకు బిగ్ షాక్
Related Stories
Recommended image1
Womens Food: 35 ఏళ్లు దాటిన స్త్రీలు కచ్చితంగా తినాల్సిన పప్పు ఇదే
Recommended image2
Vastu tips: ఇంట్లో ఈ వస్తువులకు కొరత రానివ్వకండి, ధన దేవతలకు కోపం వచ్చేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved