MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Kajal Aggarwal: మహేష్ బాబు వస్తాడనుకుంటే కాజల్ అగర్వాల్ కలలోకి వచ్చి భయపెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

Kajal Aggarwal: మహేష్ బాబు వస్తాడనుకుంటే కాజల్ అగర్వాల్ కలలోకి వచ్చి భయపెట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ కు ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది. మహేష్ తో రెండు సినిమాల్లో నటించావు కదా.. ఎప్పుడైనా కలలోకి వచ్చాడా అని స్టార్ డైరెక్టర్ ఆమెను అడిగారు. ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం విని అంతా షాక్ అయ్యారు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 05 2026, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ చాలా స్పెషల్..
Image Credit : Asianet News

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ చాలా స్పెషల్..

టాలీవుడ్ లో ఎక్కువ మంది హీరోలతో నటించిన హీరోయిన్ లలో కాజల్ ముందు వరసలో ఉంటుంది. కాజల్ రెండు తారాల హీరోలతో జంటగా నటించి మెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ చిరంజీవి, బాలయ్యతో పాటు మహేష్ బాబుతో కూడా రెండు సినిమాల్లో నటించింది కాజల్. మహేష్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ పై పలు సందర్భాల్లో స్పందించిన ఆమె.. ఓ సినిమా ఈవెంట్ లో స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కాజల్ అగర్వాల్‌కు ఎదురైన వింత ప్రశ్న
Image Credit : Asianet News

కాజల్ అగర్వాల్‌కు ఎదురైన వింత ప్రశ్న

మహేష్ బాబు, కాజల్ కాంబినేషన్ లో బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలను ఆడియన్స్ తో పాటు అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఒక సినిమా ఈవెంట్ లో కాజల్ అగర్వాల్‌కు వింత ప్రశ్న ఎదురయ్యింది. మహేష్ బాబు గురించి ఎదురైన ఈ సరదా ప్రశ్న వేసింది ఎవరో కాదు పూరీ జగన్నాథ్. వీరి కాంబోలో బిజినెస్ మెన్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈవెంట్ లో హోస్ట్ అవతారం ఎత్తాడు పూరి. అందరిని ఇరుకున పడేస్తూ.. రకరకాల ప్రశ్నలను అడిగాడు. ఈ క్రమంలో కాజల్ వంతు వచ్చింది.

Related Articles

Related image1
Mahesh Babu: త్రివిక్రమ్ ను టెన్షన్ పెట్టిన మహేష్ బాబు, సూపర్ స్టార్ సెంటిమెంట్ తెలియక డైరెక్టర్ ఏం చేశాడంటే?
Related image2
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్‌ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
34
"కలలోకి మహేష్ బాబు వచ్చాడా?"
Image Credit : Asianet News

"కలలోకి మహేష్ బాబు వచ్చాడా?"

ఈ వెంట్ లో హోస్ట్ గా ఉన్నడైరెక్టర్ పూరి కాజల్‌ను ఉద్దేశించి ప్రశ్నిస్తూ.. "మీరు మహేష్ బాబుతో కలిసి పనిచేశారు కదా, ఎప్పుడైనా ఆయన మీ కలలోకి వచ్చారా?" అని నేరుగా ప్రశ్నించారు.ఈ ఊహించని ప్రశ్నకు కాజల్ ఎంతో సమయస్ఫూర్తితో, చమత్కారంగా స్పందించింది. మహేష్ బాబు తన కలలోకి వచ్చారో లేదో తాను చెప్పలేనని అంటూనే, "మహేష్ గారి గురించి నేను చెప్పలేను కానీ సర్... మీరే ప్రతిరోజు నా కలలోకి వచ్చేవారు!" అంటూ పూరీ జగన్నాథ్ పైనే సరదాగా రివర్స్ పంచ్ వేసింది . కాజల్ ఇచ్చిన ఈ గడుసు సమాధానంతో అక్కడ నవ్వులు వికసించాయి. అంతే కాదు నమ్రతతో బంధుత్వం కావాలంటే ఏమని పిలుస్తావు అంటే.. నమ్రత నా చిట్టి చెల్లెలు అని అందరి మనసుదోచేలా సమాధానం చెప్పింది కాజల్.

44
తెలుగు ఇండస్ట్రీపై కాజల్ ప్రేమ
Image Credit : Asianet News

తెలుగు ఇండస్ట్రీపై కాజల్ ప్రేమ

కాజల్ కు పూరీ నుంచి మరో ప్రశ్న ఎదురయ్యింది. ''నువ్వు చాలా భాషల్లో నటించావు కదా.. నీకు ఏ ఇండస్ట్రీ ఇష్టం, ఏ భాషల్ సినిమా చేయడానికి ఇష్టపడతావు'' అని పూరి అడిగారు. వెంటనే కాజల్ మాట్లాడుతూ.. ''నేను పుట్టి పెరిగింది ముంబైలోనే అయినప్పటికీ నా కెరీర్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టార్ట్ అయ్యింది. అందుకే నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం'' అని అన్నారు. కాజల్ హీరోయిన్ గా అద్భుతమైన కెరీర్ ను చూసింది. ఆతరువాత పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చిన తరువాత కూడా కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం తన భర్తతో కలిసి బిజినెస్ పనులు చూసుకుంటున్నట్టు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Related Stories
Recommended image1
Mahesh Babu: త్రివిక్రమ్ ను టెన్షన్ పెట్టిన మహేష్ బాబు, సూపర్ స్టార్ సెంటిమెంట్ తెలియక డైరెక్టర్ ఏం చేశాడంటే?
Recommended image2
Krishnam Raju: సావిత్రి కాదు, నాకు వాణిశ్రీ అంటేనే ఇష్టం.. సీనియర్‌ హీరోయిన్‌పై కృష్ణంరాజు కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved