MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 1000 కోట్లు దాటిన.. తగ్గని ధురంధర్ దూకుడు, 28వ రోజు ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే?

1000 కోట్లు దాటిన.. తగ్గని ధురంధర్ దూకుడు, 28వ రోజు ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ధురంధర్ బాక్స్ ఆఫీస్ దాహం తీరలేదు.. 28వ రోజు కూడా రణవీర్ సింగ్ సినిమా కలెక్షన్లు పరుగును కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా  ఇండియాలో 739 కోట్లు దాటిన ఈసినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 02 2026, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
1000 కోట్లు దాటిన.. తగ్గని ధురంధర్ దూకుడు
Image Credit : Film Scene

1000 కోట్లు దాటిన.. తగ్గని ధురంధర్ దూకుడు

రణవీర్ సింగ్ ధురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన అసాధారణ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నాలుగో వారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. 28వ రోజున, ఈ సినిమా ఇండియాలో సుమారు  15.75 కోట్లు వసూలు చేసి, దేశీయంగా మొత్తం 739 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా  250 కోట్ల కలెక్సన్స్  సంపాదించి, ప్రపంచవ్యాప్తంగా  1,117.9 కోట్లకు చేరింది. దీంతో ధురంధర్ అధికారికంగా  1,100 కోట్ల మైలురాయిని దాటి, అతిపెద్ద భారతీయ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రికార్డులు బ్రేక్ చేస్తున్న రణ్ వీర్ సింగ్ సినిమా..
Image Credit : Film Scene

రికార్డులు బ్రేక్ చేస్తున్న రణ్ వీర్ సింగ్ సినిమా..

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్త్రీ 2, ఛావా, పఠాన్, పుష్ప 2 వంటి అనేక పెద్ద హిట్‌ల లైఫ్‌టైమ్ కలెక్షన్లనుబ్రేక్ చేసింది. ఇది అత్యధిక వసూళ్లు సాధించిన సింగిల్-లాంగ్వేజ్ ఇండియన్ సినిమాగా  నిలిచింది. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో, ధురంధర్ ఏడవ స్థానంలో ఉంది. నార్త్ అమెరికాలో 17.50 మిలియన్ డాలర్ల మార్కును దాటి, పఠాన్‌ను అధిగమించింది. బాహుబలి 2, కల్కి 2898 AD తర్వాత ఆ మార్కెట్లో మూడో అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Related image2
రాజేంద్ర ప్రసాద్ పై చిరంజీవి కూతురు కామెంట్స్, మెగాస్టార్ షాకింగ్ రిప్లై.. ఏమన్నాడంటే?
33
టికెట్ అమ్మకాలలో కూడా చరిత్ర సృష్టించింది
Image Credit : Film Scene

టికెట్ అమ్మకాలలో కూడా చరిత్ర సృష్టించింది

ఆదాయంతో పాటు, ధురంధర్ టికెట్ అమ్మకాలలో కూడా చరిత్ర సృష్టించింది. ట్రేడ్ అనలిస్ట్ నిషిత్ షా ప్రకారం, ఈ సినిమా బుక్‌మైషోలో 13 మిలియన్లకు పైగా టిక్కెట్లను అమ్మి, ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన హిందీ చిత్రంగా నిలిచింది. కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2, తూ మేరీ మే తేరా వంటి కొత్త సినిమాలు ధురంధర్ ముందు నిలవలేకపోయాయి. అగస్త్య నంద 'ఇక్కీస్'కు మంచి రివ్యూలు వచ్చినా, ధురంధర్ హవా ముందు ఏసినిమా నిలబడలేకపోయింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Recommended image2
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Recommended image3
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Recommended image2
రాజేంద్ర ప్రసాద్ పై చిరంజీవి కూతురు కామెంట్స్, మెగాస్టార్ షాకింగ్ రిప్లై.. ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved