MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Mrunal Thakur, Dhanush డేటింగ్, లవ్ రూమర్స్‌ లో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఏం చేయబోతున్నారో తెలుసా?

Mrunal Thakur, Dhanush డేటింగ్, లవ్ రూమర్స్‌ లో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఏం చేయబోతున్నారో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ధనుష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ కాదు, ఓ సినిమా ఉందని తేలిపోయింది. ధనుష్ దర్శకత్వంలో మృణాల్ ఓ పీరియడ్ ఫిల్మ్‌లో నటించనున్నారని  ప్రచారం జరుగుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 22 2026, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండస్ట్రీలో పుకార్లకు కొదవలేదు..
Image Credit : Instagram

ఇండస్ట్రీలో పుకార్లకు కొదవలేదు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవుండదు.. ఓ హీరో, హీరోయిన్ కలిసి కాఫీ తాగినా చాలు.. వాళ్ల మధ్య ఏదో నడుస్తోందంటూ కథలు అల్లేస్తారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ధనుష్, సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి కూడా ఇలాంటి చర్చే నడుస్తోంది. ఈక్రమంలో మృణాల్ కూడా ఈ విషయంలో స్పందించింది. ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది. కానీ ఈ కథలో ఇప్పుడు ఓ ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డేటింగ్ రూమర్లపై మృణాల్ ఏమన్నదంటే?
Image Credit : Instagram

డేటింగ్ రూమర్లపై మృణాల్ ఏమన్నదంటే?

గత కొన్ని రోజులుగా ధనుష్, మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈ రూమర్లపై మృణాల్ వెంటనే స్పందించింది. "నాకు డేటింగ్, పెళ్లి చేసుకునేంత టైమ్ లేదు. సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉన్నా" అని ఒకే మాటతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ధనుష్ మాత్రం ఎప్పటిలాగే ఈ విషయంపై సైలెంట్‌గా ఉండిపోయాడు.

Related Articles

Related image1
Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?
Related image2
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
35
పుకార్ల వెనుక మాస్టర్ ప్లాన్..
Image Credit : X

పుకార్ల వెనుక మాస్టర్ ప్లాన్..

ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. వీళ్లిద్దరి మధ్య నడుస్తున్నది ప్రేమ వ్యవహారం కాదట, పూర్తిగా సినిమా వ్యవహారమట! అవును, జాతీయ అవార్డు గ్రహీత అయిన ధనుష్ ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటుతున్నాడు. 'పా పాండి', 'రాయన్' వంటి చిత్రాల తర్వాత ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కోసమే ఓ ప్రత్యేకమైన కథను సిద్ధం చేశాడట.

45
చారిత్రక కథలో దేవతగా మృణాల్..
Image Credit : instagram

చారిత్రక కథలో దేవతగా మృణాల్..

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ధనుష్ దర్శకత్వంలో రాబోయే ఈ కొత్త సినిమా 1960-70ల నాటి చారిత్రక కథతో తెరకెక్కనుందట. ఇది పూర్తిగా మహిళా ప్రాధాన్యమున్న సినిమా అని, ఇందులో మృణాల్ ఠాకూర్ ఓ శక్తివంతమైన 'దేవత' పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇది ధనుష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, తన సొంత నిర్మాణ సంస్థ 'వండర్‌బార్ ఫిల్మ్స్' బ్యానర్‌పైనే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించనుండటం మరో విశేషం. అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.

55
ఇద్దరూ ఫుల్ బిజీ..
Image Credit : X

ఇద్దరూ ఫుల్ బిజీ..

ప్రస్తుతం ధనుష్ చేతిలో 8-9 సినిమాలు ఉన్నాయి. నటన, దర్శకత్వం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ, షూటింగ్ గ్యాప్‌లో ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. అటు మృణాల్ కూడా తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతోంది.మొత్తానికి, "మేమిద్దరం డేటింగ్ చెయ్యట్లేదు" అని మృణాల్ క్లారిటీ ఇచ్చినా, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందన్న వార్త సినీ ప్రియుల్లో ఆసక్తిని రేపుతోంది. ఒక టాలెంటెడ్ డైరెక్టర్, అద్భుతమైన నటి కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Related Stories
Recommended image1
Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?
Recommended image2
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved