MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • షాకింగ్.. డివోర్స్ అయిన స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్ ? ముహూర్తం ఫిక్స్ అంటూ ఊహాగానాలు

షాకింగ్.. డివోర్స్ అయిన స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్ ? ముహూర్తం ఫిక్స్ అంటూ ఊహాగానాలు

తమిళ సూపర్ స్టార్ ధనుష్, బాలీవుడ్-సౌత్ ఇండియన్ నటి మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 16 2026, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా ?
Image Credit : Instagram

ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా ?

42 ఏళ్ల ధనుష్, 33 ఏళ్ల మృణాల్ ఠాకూర్ 2026 ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇది కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగే ప్రైవేట్ వేడుక అని అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వీడియో వైరల్
Image Credit : Instagram

వీడియో వైరల్

'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ముంబై వెళ్లినప్పుడు వీరి బంధంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇద్దరూ చేతులు పట్టుకున్న వీడియో వైరల్ అయింది. ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుకుంటూ కనిపించారు.

Dhanush and Mrunal Thakur are dating? pic.twitter.com/ItWYJdsm8a

— Aryan (@Pokeamole_) August 3, 2025

Related Articles

Related image1
Nagababu: ఆ ఫ్యామిలీతో జీవితంలో సినిమా చేయకూడదు అనుకున్న మెగా బ్రదర్..ఎలా అవమానించారో తెలుసా ?
Related image2
కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?
35
మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో..
Image Credit : Instagram

మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో..

ధనుష్ 'తేరే ఇష్క్ మే' సినిమాలో లేకపోయినా, ఆ సినిమా ర్యాప్-అప్ పార్టీకి మృణాల్ హాజరైంది. అంతేకాకుండా, ధనుష్ ఇద్దరు సోదరీమణులను మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.

45
ధనుష్, మృణాల్ డేటింగ్‌
Image Credit : Instagram

ధనుష్, మృణాల్ డేటింగ్‌

కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాల ప్రకారం  ధనుష్, మృణాల్ డేటింగ్‌లో ఉన్నారు. కానీ మృణాల్ ఈ వార్తలను ఖండించింది. ధనుష్ కేవలం మంచి స్నేహితుడని, అజయ్ దేవగణ్ ఆహ్వానం మేరకే ముంబై వచ్చాడని చెప్పింది. ధనుష్ ఇంకా స్పందించలేదు.

55
2024లో విడాకులు
Image Credit : Instagram

2024లో విడాకులు

ధనుష్ 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర (20), లింగ (16) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2022లో విడిపోతున్నట్టు ప్రకటించి, 2024లో విడాకులు తీసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
Nagababu: ఆ ఫ్యామిలీతో జీవితంలో సినిమా చేయకూడదు అనుకున్న మెగా బ్రదర్..ఎలా అవమానించారో తెలుసా ?
Recommended image2
కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved